Widgets Magazine

ముమైత్ ఖాన్‌కు క్యారెక్టర్లు లేవట.. ఎవరు...!

సోమవారం, 26 జూన్ 2017 (12:16 IST)

Widgets Magazine

ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే.. ఈ పాట వింటే చాలు యువకులకు వెంటనే ముమైత్ ఖాన్ గుర్తుకొచ్చేస్తుంది. అప్పట్లో "పోకిరి" సినిమాలోని ఈ పాటకు ఎక్కడా లేని ఆదరణ ప్రేక్షకుల నుంచి లభించింది. ముమైత్ ఖాన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తరువాత ముమైత్ ఖాన్ కొన్ని ఐటమ్ సాంగ్‌లలో నటించి కనిపించకుండా పోయారు. కారణం ఆమె కుటుంబ వ్యవహారాలే. గత కొన్నిరోజులుగా ముమైత్ కుటుంబంలో కలహాలు ఉన్నాయని తెలియడంతో డైరెక్టర్లు ఎవ్వరూ ముమైత్‌కు అవకాశం ఇవ్వడం లేదట. షూటింగ్ జరుగుతుండగానే ముమైత్ బంధువులు అక్కడికే వచ్చి గొడవకు వస్తున్నారట. దీంతో షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడుతోందట. 
 
అందుకే ముమైత్ ఖాన్‌కు అవకాశం ఇవ్వడం లేదట. దీంతో పాటు ముమైత్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఒక సినిమాలో హీరోయిన్‌కు ఎంత డబ్బులిస్తారో అందులో 75 శాతం డబ్బులను తాను ప్రత్యేక గీతంలో నటిస్తే ఇవ్వాలని చెప్పడంతో డైరెక్టర్లు వెనక్కి తగ్గుతున్నారట. అందుకే ఈ మధ్య ముమైత్ ఖాన్ ఎక్కడా సినిమాల్లో కనిపించడం లేదని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ ఇద్దరికి ఏ మాత్రం అవకాశం ముమైత్‌కు రావడం లేదట. స్వయంగా కొంతమంది డైరెక్టర్లు వెళ్ళి ముమైత్ కలిసినా నీకు క్యారెక్టర్లు లేవంటూ మొఖం మీద చెప్పేస్తున్నారంట. దీంతో కొన్నిరోజులుగా ముమైత్ బయటకు రావడమే మానేశారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పీకల్లోతు ప్రేమలో సీత ... ఎవరో తెలుసా..?

అంజలి. ఈమె ముద్దు పేరు బాలత్రిపుర సుందరి. మోడల్‌గా అరగేట్రం చేసిన అంజలి ఆ తరువాత ...

news

భరత్‌ను కడచూపుచూడని రవితేజ... రూ.1500 ఇచ్చి జూ.ఆర్టిస్ట్‌తో తలకొరివి పెట్టించారు...

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ ...

news

నల్లద్దాలు.. మాసినగెడ్డం... తలకు టోపీ... బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాలతార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ ...

news

భరత్‌ను కడచూపు చూడని రవితేజ.. రూ.1500 ఇచ్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.. ఎవరు?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ ...