Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్: సుమంత్... అక్కినేనిగా మీరేంటి? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

సోమవారం, 6 ఆగస్టు 2018 (18:18 IST)

sumanth anr

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా స‌క్స‌స్‌ఫుల్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ న‌టించ‌డంతో పాటు ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలో అక్కినేని పాత్ర‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే.. ఈ పాత్ర‌ను ఎవ‌రు పోషించనున్నారు అనేది గ‌త కొన్ని రోజులు నుంచి ఆస‌క్తిగా మారింది. నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరు న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. 
 
ఆ త‌ర్వాత సుమంత్ న‌టించ‌నున్నాడు అని కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఎట్టేకేల‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అక్కినేనిగా సుమంత్ న‌టించ‌నున్నాడ‌ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. అయితే... ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంతమంది అక్కినేని అభిమానులు ట్విట్ట‌ర్లో స్పందిస్తూ... సుమంత్... అక్కినేనిగా మీరేంటి? అక్కినేని ఆత్మ ఘోషిస్తుంటుంది అని కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఎందుకంటే... అక్కినేనికి, బాల‌య్య‌కి మ‌ధ్య ఓ ఫంక్ష‌న్‌లో మాటామాటా పెర‌గ‌డం... ఆ త‌ర్వాత రెండు ఫ్యామీలిలకి మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డం జ‌రిగింది. మ‌రి... ఈ వార్త‌లపై సుమంత్ ఏమ‌న్నా స్పందిస్తాడేమో చూడాలి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Sumanth Anr Fans Ntr Biopic

Loading comments ...

తెలుగు సినిమా

news

ముంబై ఎయిర్‌పోర్టుకు మహాభారతం పుస్తకంతో అమీర్... జక్కన్నకు ఫోన్?

బాహుబలి చిత్రం చూశాక ఆ చిత్ర దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని అమీర్ ఖాన్ తన మనసులోని ...

news

'చి.ల.సౌ' దర్శకుడికి జాక్‌పాట్... రూ.25 లక్షల చెక్ ఇచ్చిన హీరో

నటుడు అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఓ మంచి హిట్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ...

news

తేజ్ డైరెక్టరుకి చిరంజీవి షాక్... ఏమని అడిగారో తెలుసా?

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ బిగినింగ్‌లో వ‌రుస విజ‌యాలు సాధించినా.. ఆ ...

news

ఇకపై టీవీ వ్యాఖ్యాతగా కనిపించనున్న పవన్ కళ్యాణ్? ఏ టీవీకి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. సినీ ఇండస్ట్రీలో స్టార్ ...