Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రహస్యంగా రాజకీయ పార్టీనా.. బహిరంగంగానే ప్రకటిస్తా.. తారక్..?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:38 IST)

Widgets Magazine

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని తారక్ సన్నిహితులతో చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ వేరే పార్టీని ఆధారంగా చేసుకుని కొత్త పార్టీ పెట్టనని తేల్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నవ భారత్ నేషనల్ పార్టీ పెట్టబోతున్నారని.. అందుకు అధ్యక్షత వహిస్తారని ఓ లేఖ నెట్లో హల్ చల్ చేసింది. 
 
దీంతో తారక్ ఫ్యాన్స్ ఆయన్ని కలిశారు. ప్రస్తుతం జైలవకుశ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వచ్చిన వార్తలను తెలుసుకుని నవ్వుకున్నట్లు సమాచారం. ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని.. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే వుందని చెప్పాడట. 
 
ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలిసింది. అంతేగాకుండా రాజకీయాల్లో రావాలంటే బహిరంగ ప్రకటన చేస్తానని.. ఇలా రహస్య రాజకీయాలుండవని తారక్ తేల్చేశాడట. ఇంకా సోషల్ మీడియాలో గల లేక నకిలీదని కూడా వార్తలు వస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత ...

news

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ ...

news

ఆ ముదురు హీరో బాగా వాడేశాడు... ఇక మాకెందుకు.. రెజీనాను పక్కనబెడుతున్న కుర్ర హీరోలు!

టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ...

news

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను ...

Widgets Magazine