Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యాంకర్ రష్మికి వేధింపులు... అభిమానే ఫోన్ చేసి విసిగిస్తున్నాడట..

మంగళవారం, 29 నవంబరు 2016 (15:36 IST)

Widgets Magazine
reshmi

ఇటీవలి కాలంలో 'జబర్దస్త్' హాట్ యాంకర్ రష్మికి అకతాయిల వేధింపులు ఎక్కువై పోయాయట. అలా వేధిస్తున్న వారు ఎవరో కాదు.. ఆమె అభిమానులేనట. తన గ్లామర్‌తో ఇటు బుల్లితెర అటు వెండితెరపై రష్మి కాకపుట్టిస్తోంది. దీంతో ఈ హాట్ హీరోయిన్.. యాంకర్ అయిన రష్మికి అభిమానులు చాలా మందే వున్నారు. ఇప్పుడు తనకి తన అభిమానుల వల్లే వేధింపులు మొదలయ్యాయని అంటోంది రష్మి.
 
రోజూ తన మొబైల్‌కి అభిమానులు కాల్ చేసి విసిగిస్తున్నారట. ఒకరొ.. ఇద్దరో.. కాదు రోజుకి కనీసం 50 పైగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయట. షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండే తనకి ఈ కాల్స్ వల్ల తలనొప్పి వస్తోందట. వీటి నుంచి తప్పించుకోవడానికి మొబైల్ నంబర్ మారుద్దామంటే తనని ప్రొడ్యూసర్లు కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారని ఆలోచిస్తోందట.
 
ఇప్పుడు ఇది తనకి పెద్ద ప్రాబ్లంలా తయారయ్యిందని వాపోతోంది.అయితే ఇదంతా అబద్దమని.. రష్మి కావాలనే అలా చేస్తోందని అంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య సినిమా ఆఫర్లు లేక రష్మి మీద మీడియా ఫోకస్ తగ్గిందని. అందుకే మీడియా ఫోకస్ తన వైపు తిప్పుకోవడానికి రష్మి ఇలా చేస్తోందని చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అమ్మాయిని ఐటమ్‌లా చూడకండి.. నేను ఐటమ్ సాంగ్ కాదు.. స్పెషల్ సాంగ్ చేస్తున్నా: అనసూయ

సాయిధరమ్ తేజ్ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ పాటపై భారీ అంచనాలున్నాయి. ఈ పాటలో ...

news

రోబో 2.0 కోసం దేశాన్నే క్రియేట్ చేస్తున్న శంకర్.. రజనీకాంత్ కోసమే ఇదంతా?

కబాలి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ ...

news

సినిమా కోసం బాన పొట్టను పెంచాడు.. తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడిన హీరో ఎవరు? (వీడియో)

సాధారణంగా హీరోలు... హీరోయిన్లు నిరతరం తమ ఫిట్నెస్‌ని కాపాడుకుంటూ వస్తారు. ఇందుకోసం వారు ...

news

లిమిట్ లేకుండా గ్లామరస్‌గా కనిపిస్తానంటున్న కీర్తి సురేష్.. ఒకే చేస్తున్న హీరోలు

కీర్తి సురేష్. వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి. ఈ భామ మాంచి రైజింగ్‌లో ఉంది. దీంతో ఇటు ...

Widgets Magazine