Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వామ్మో అంత రేటా...? పద్మావతి 'పిచ్చి'లో అమెజాన్‌...

గురువారం, 2 నవంబరు 2017 (18:26 IST)

Widgets Magazine

దీపికా పదుకునే నటించిన పద్మావతి చిత్రంపై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అయ్యింది. దీపికా పదుకునే అనగానే ఘాటు సీన్లుంటాయని అనుకున్నారు. పైగా సంజయ్ లీలాబన్సాలీ చిత్రం అనగానే ఆయన ఏదో మ్యాజిక్ చేసి సినిమా ఆడేట్లు చేస్తారనే టాక్ కూడా వచ్చింది. కానీ ఈ చిత్రం ట్రెయిలర్ విడుదల కాగానే సీన్ మారిపోయింది. దీపికా పదుకునే యాక్టింగ్ సీన్స్ చూసి స్టన్ అయ్యారు చాలామంది. 
Deepika Padmavati
 
పద్మావతి ట్రైలర్ చూసిన తర్వాత ఆ చిత్రం రైట్స్ కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇదిలావుండగానే ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ హక్కుల్ని అమెజాన్ భారీ రేటుతో కొనుగోలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రూ. 25 కోట్లతో చిత్ర డిజిటల్ హక్కుల్ని అమెజాన్ కొనుగోలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే ఇక దీపికా పదుకునే నిలువదేమో మరి?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

విజయ్ 'అదిరింది'కి అరవింద్ అడ్డుపడుతున్నారట... ఎందుకో తెలుసా?

తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ తమిళ చిత్రం ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ...

news

హాలీవుడ్‌కు ధనుష్: ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌గా తెరంగేట్రం..

తమిళ నటుడైన ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం ...

news

మెర్సల్: ఓవర్సీస్ కలెక్షన్స్ అదిరింది.. రూ.211 కోట్ల గ్రాస్.. కబాలికి తర్వాత?

కోలీవుడ్ హీరో విజయ్ నటించిన మెర్సల్ కొత్త రికార్డును సృష్టించింది. ఫ్రాన్స్‌లో అత్యధిక ...

news

మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు వార్తల్లోకెక్కింది. ఇటు బాలీవుడ్‌లో అటు ...

Widgets Magazine