Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హాట్ యాంకర్ రష్మీకి ఫోన్ చేసి వేధిస్తున్నారట... ఎందుకూ...? ఏమిటి...?

మంగళవారం, 29 నవంబరు 2016 (17:22 IST)

Widgets Magazine

హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ హీటెక్కించేసింది. ఇదే ఊపుతో మరిన్ని చిత్రాలు వస్తాయనుకుంటే... సినీ నిర్మాతలు మాత్రం ఆమెపై అంతగా ఫోకస్ పెట్టలేదు. దీనితో వెండితెరపై అవకాశాలు లేక బుల్లితెరతోనే సర్దుకుంటున్నట్లు భోగట్టా. ఐతే హాట్ యాంకర్ రష్మీకి ఈమధ్య ప్రతిరోజూ మిస్ కాకుండా 50కి పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. వాళ్లంతా ఆమె అభిమానులేనని ఆమె సెలవిస్తోంది. 
 
ఫోన్లు చేసి ఏదేదో అంటూ ఏడిపిస్తున్నారట. ఫోన్ స్విచాఫ్ చేయాలన్నా, లేదంటే సిమ్ కార్డు తీసి పారేయాలన్నా... అదే నెంబరు సినిమా నిర్మాతలు, దర్శకులు వద్ద కూడా ఉండటంతో ఆ పని చేయలేకపోతోందట. అందువల్ల వారి బాధను రోజూ భరిస్తోందట. రష్మీ తన బాధను ఇలా బయటకు చెప్పుకున్న తర్వాత కూడా వేధిస్తే... తిన్నగా సదరు ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇస్తే వాళ్లే చూసుకుంటారు. ఇది మనం చెప్పాలా ఏంటి?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా ...

news

చైతూను పెళ్లాడటం సమంత పేరెంట్స్‌కు ఇష్టం లేదా.. అందుకే జాప్యమా.. ఫిల్మ్ నగర్‌లో చర్చ?

అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ ...

news

గ్రాండ్‌లెవెల్‌లో 4న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్... 9న చిత్రం విడుదల

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌ైలిష్ యాక్ష‌న్ ...

news

'రెమో' చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు: దిల్‌రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ...

Widgets Magazine