గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జులై 2022 (15:14 IST)

హీట్ పుట్టిస్తున్న పూనమ్ పాండే

poonam panday
పూనమ్ పాండే సెగలు చిమ్ముతోంది. బీచ్ లుక్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. కొత్త తరహా బికినీ వేసుకున్న పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేసింది.
 
బీచ్ లవ్ అని ఆ ఫోటోలకు ఆమె కామెంట్ చేసింది. ఎప్పుడూ బీచ్ ఫోటోలతో ఆకట్టుకునే పూనమ్ ఈసారి కూడా కొత్త ఫోటోలతో అదరగొడుతోంది. మల్టీకలర్ బికినీలతో హల్‌చల్ చేసింది.  

Bikini
Bikini