Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూనమ్ పాండే డ్రెస్సు స్లిప్ అయినా పెద్దగా పట్టించుకోలేదు.. సెల్ఫీ వీడియో లైవ్‌లో?

బుధవారం, 14 జూన్ 2017 (15:56 IST)

Widgets Magazine
Poonam

బాలీవుడ్‌లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోతుందని టాక్ వస్తోంది. బాలీవుడ్‌లో సన్నిలీయోన్, పూనమ్ పాండే వంటి నటీమణులు శృంగారభరిత సినిమాల్లో విచ్చలవిడిగా నటిస్తూ.. రెచ్చిపోతున్నారు. పోర్న్ స్టార్ కమ్ హీరోయిన్‌గా మారిన సన్నీలియోన్‌కు ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో.. బి గ్రేడ్‌కే పరిమితమైన పూనమ్ పాండే వంటి నటీమణులు అవకాశాల్లేక.. ఫ్యాన్స్‌కు, వెండితెరకు దూరం కాలేక సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నారు. 
 
ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ నెటిజన్లతో టచ్‌లో ఉంటున్న హాట్ బ్యూటీ పూనం పాండే... సమయం దొరికిందంటే చాలు.. చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. అంతే కాదు సీజనల్‌గానూ అమ్మడు అందాలను ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడదు. 
 
ఇప్పటికే పూనమ్ పాండే.. తన వ్యక్తిగత 'యాప్' ప్రమోషన్ కోసం ఆ మోతాదును పెంచి, అభ్యంతరకరమైన ఫోటోలను పోస్ట్ చేస్తోంది. తాజాగా సెల్ఫీ వీడియో ద్వారా స్లిప్ అయిన డ్రెస్సును గుర్తుపెట్టి వెంటనే సరిచేసుకున్న పూనం.. డ్రెస్ స్లిప్ అయినా గానీ పెద్దగా పట్టించుకోకుండా... మళ్ళీ లైవ్ కొనసాగించింది. ఈ వీడియోలో అమ్మడు అందాలను చూపెట్టేందుకు బాగానే ట్రై చేసిందని సినీ జనం అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోబో 2కి అప్పుడే సర్వమంగళం... బాహుబలి బలం ముందు రోబో ముక్కలేనా?

మరో దశాబ్దం పాటు ఏ సూపర్‌స్టార్ సినిమాకైనా, ఎంత భారీ బడ్జెట్ సినిమాకైనా జక్కన్న బాహుబలి ...

news

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అంటున్న దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్ సినిమా విడుదల కాకముందే... సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ...

news

సన్నీ లియోన్ బాటలో మిస్ ఆంధ్రా... ఇటు కాదు అటు... ఎటూ...?!!

సికింద్రాబాద్‌లో చదువుకుని, 19 ఏళ్లకే మిస్ ఆంధ్రాగా ఎన్నికై, మోడలింగ్ రంగం నుండి టాలీవుడ్ ...

news

''సైరాట్'' హీరోయిన్ రింకు ఫస్ట్ క్లాస్‌లో పాసైంది: హిందీ రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె జాహ్నవి?

''సైరాట్'' హీరోయిన్ రింకు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. మరాఠా, తెలుగు భాషల్లో ...

Widgets Magazine