Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోర్న్‌స్టార్ ముఖానికి దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు.. ఆమె పంచ్ ఇచ్చింది

గురువారం, 29 జూన్ 2017 (08:51 IST)

Widgets Magazine

అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన మియా ఖలిఫా అనే యువతి పోర్న్‌స్టార్‌గా నటించింది. ఈమె రోడ్డుపై కనిపించగానే.. ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. నగరంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఖలిఫాను చూసిన యువకుడు హడ్‌స్పెత్ అనుమతి తీసుకోకుండా ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. మొహానికి దగ్గరగా వస్తున్న యువకుడిని చూసి ఫైర్ అయిన ఖలీఫా.. ఆ యువకుడి మొహంపై ఓ పంచ్ ఇచ్చింది. 
 
ముఖానికి దెబ్బతగిలినా యువకుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆమెతో తీసుకున్న సెల్ఫీ, మొహంపై ఉన్న దెబ్బను చూపిస్తూ ట్విట్టర్‌లో ఓ ఫోటో పోస్టు పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖలిఫాతో ఫోటో దిగాను. ఆమె మొహంపై పంచ్ ఇచ్చింది. చూడండి గాయమైందంటూ వ్యాఖ్యానించాడు. ఈ పొస్టుపై ఖలిఫా స్పందిస్తూ.. యువకుడు తన మొహనికి దగ్గరిగా వస్తున్నాడని అందుకే మొహంపై ఒక్క పంచ్ ఇచ్చానని తెలిపింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శింబు, ప్రభుదేవాలను కాదన్న నయనతార విఘ్నేష్‌తో జత కట్టేనా...

ప్రేమికుడు ఎంత గొప్పవాడయినా సరే అమర్యాదకరంగా వ్యవహరిస్తే చాలు తన్ని తరిమేసే సాహసం ...

news

రాజమౌళి రెండో సినిమా మహేష్ బాబుతోనేనట.. మరి తొలి సినిమా.. ఎన్టీఆర్ తోనా డౌటే?

బాహుబలి2 అఖండ విజయం తర్వాత రెండు నెలలుగా విరామం తీసుకుంటున్న దర్శక ధీరుడు రాజమౌళి ...

news

విడిపోయాక అమలాపాల్ మరీ తెలివి మీరిపోయిందా.. ధనుష్‌కే గాలమేసిందే?

ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్‌తో సంబంధం స్వల్పకాలానికే తెగిపోవడంతో మళ్లీ ...

news

పవన్ కళ్యాణ్ గురించి మూడు ముక్కలడిగిన రానా... జక్కన్న ఆన్సర్స్ అదుర్స్

ఒకవైపు ఏపీ ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం అభ్యర్థుల ...

Widgets Magazine