Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్ళి పనుల్లో బిజీ బిజీ అయిన బాహుబలి నటులు.. ప్రభాస్, అనుష్క, తమన్నా...?

బుధవారం, 12 జులై 2017 (15:51 IST)

Widgets Magazine
Baahubali Team

బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజైపోయాయి. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా కాస్త రిలాక్సయ్యారు. అంతేకాదు.. తమ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు. బాహుబలి రిలీజ్‌కు తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌కు పెళ్లి చేసేయాలని.. ఆయన కుటుంబీకులు సంబంధాలు చూడటం మొదలెట్టారు.

అలాగే తెల్లపిల్ల అవంతికకు కూడా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇక స్వీటీ కోసం బరువు పెరిగిన అనుష్క కూడా బరువు తగ్గించుకుని చేతిలో వున్న సినిమాలు ముగించుకుని వివాహం చేసుకోవాలని డిసైడైపోయింది.
 
"బాహుబలి 2" తరువాత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువగా గడిపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. అయితే బాహుబలి హీరో ప్రభాస్ పెళ్ళి పనుల్లో వున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

'బాహుబలి 2' తరువాత రానా, అనుష్క, తమన్నా,. ఇలా అంతా కూడా ఎవరికి సంబంధించిన సినిమా పనుల్లో వాళ్లు వున్నారు. ప్రభాస్ మాత్రం చాలా అరుదుగా సినిమా ఫంక్షన్స్‌లో మెరుస్తున్నాడు. ఇందుకు కారణం అతడు పెళ్ళిచూపులకు వెళ్లడమేనని సమాచారం. త్వరలోనే ప్రభాస్ పెళ్ళి కన్ఫామ్ అయిపోతుందని టాక్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టాలీవుడ్ పంబ రేపుతున్న పటేల్ సర్... రెమ్యునరేషన్ 2 కోట్లట...?(వీడియో)

ఈమధ్య కాలంలో హీరోల కన్నా విలన్లకే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నిర్మాతలకు ...

news

సీన్ రివర్సైంది... ఛాన్స్‌ కావాలా.. నాతో రాత్రి గడుపు: నటుడికి మహిళా నిర్మాతల పిలుపు

సాధారణంగా సినీ ఛాన్సులు కావాలంటే... తమతో పడక షేర్ చేసుకోవాలని మహిళలను నిర్మాతలో, దర్శకులో ...

news

అనుష్కకు షాకిచ్చిన ప్రభాస్ నిర్మాతలు...? 10 కేజీలే చిక్కులు తెచ్చాయట...

బాహుబలి కంక్లూజన్ చిత్రంలో అనుష్క, ప్రభాస్ జంటను చూసి ప్రేక్షకులు ముచ్చటపడ్డారు. ఆ జంట ...

news

కొబ్బరి చిప్పను బొడ్డు మీద వేయడం రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తెలియదు : తాప్సీ

కొబ్బరి చిప్పను బొడ్డుపై వేయడం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సృజనాత్మక అని తనకు తెలియదని ...

Widgets Magazine