Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి కాలేదు... లవర్ లేడు... ప్రెగ్నెంటట... కాజల్ ఏమన్నదో తెలుసా?

సోమవారం, 19 జూన్ 2017 (16:24 IST)

Widgets Magazine
kajal agarwal

సినీ నటులపై ఎవరు ఎలా పుట్టిస్తారో కానీ గాసిప్స్ ఓ రేంజిలా లాగించేస్తుంటారు. తాజాగా నటి కాజల్ అగర్వాల్ పైన విచిత్రంగా ఓ గాసిప్ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.... కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట. ఈ రూమర్ నెట్లో తిరుగుతోంది. ప్రస్తుతం రానా చిత్రం నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో బిజీగా వున్న కాజల్ అగర్వాల్ పైన ఈ రూమర్ రావడం చర్చనీయాంశమైంది. 
 
ఇలాంటి రూమర్ రావడంపై ఆమె స్నేహితురాళ్లు నవ్వుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మరికొందరయితే కాజల్ అగర్వాల్ కు లవర్ కూడా లేడనీ, అలాంటప్పుడు ప్రెగ్నెంట్ అంటూ ఎలా రాస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఈ విషయంపై ఓ చిన్న నవ్వు విసిరి... పనికిమాలిన వాటికి స్పందించడం వేస్ట్ అని కొట్టిపారేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజ్ తరుణ్ ఫుడ్ లేకుండా 13 రోజులు పేవ్‌మెంట్ మీదున్నాడు... రాజారవీంద్ర

యువ హీరో రాజ్ తరుణ్ ఏదో అలా వచ్చి హీరో అయిపోయాడు కదా అని అందరూ వస్తే అవ్వరంటూ నటుడు రాజా ...

news

నిన్ను కోరిపై దర్శక ధీరుడు..ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడట: నాని హిట్ మెషీన్ అన్న రకుల్

నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ...

news

స్నేహానా.. సినిమానా? అలా దేశముదురును పూర్తి చేశాను: అల్లు అర్జున్

స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ...

news

సినిమా వాళ్లంటే అసలే పిల్లనివ్వట్లేదంటున్న హీరో ఎవరు?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోగా పని చేసే వారికి అమ్మాయిలను ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ పోటీ ...

Widgets Magazine