Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

శనివారం, 15 జులై 2017 (17:19 IST)

Widgets Magazine
rajamouli

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తారని.. తెలుగులో ఎన్టీఆర్-మహేష్ బాబు కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో నిజం లేదనే వార్త కూడా వినిపిస్తోంది. 
 
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథను పూర్తిచేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట. కథ పూర్తి కాగానే నటీనటుల ఎంపిక మొదలవుతుందని సమాచారం.
 
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రకటించారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తోనే ఉంటుందని.. అయితే మహేష్ బాబు కూడా ఆ సినిమాలోనే వుంటారని టాక్. ఎన్టీఆర్, మహేశ్‌బాబుతో రాజమౌళి మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో సినిమా తీయబోతున్నారని.. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాఘవేంద్రరావుకు తాప్సీ సారీ చెప్పేసింది.. ఆనందో బ్రహ్మ టీజర్‌ వచ్చేస్తోంది..

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై వివాదాస్పద కామెంట్లు చేసిన తాప్సీ వెనక్కి తగ్గింది. ...

news

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' ...

news

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ...

news

కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్య వుంటే ఊరుకోం: విశాల్ వార్నింగ్

సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ...

Widgets Magazine