Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతార కన్నా నాది తక్కువేం కాదంటోన్న రకుల్‌ప్రీత్ సింగ్

శుక్రవారం, 24 నవంబరు 2017 (19:37 IST)

Widgets Magazine

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో రెమ్యునరేషన్ బాగా తగ్గిపోతోందంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎంత భారీ బడ్జెట్ మూవీలో నటించినా నిర్మాత ఇచ్చే డబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని చెబుతోంది. ఎన్నో సినిమాల్లో నటించాను. అన్నీ భారీ హిట్లే. నిర్మాతలు బాగా సంపాదించుకుంటున్నారు. మాకు మాత్రం న్యాయం జరగడం లేదు. 
Rakulpreet singh
 
దక్షిణాది స్టార్‌గా ఉన్న నయనతారకే ఇప్పటికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అది చాలా తక్కువ. నయనతార కన్నా నేనేమీ తక్కువేం కాదు. నాకు అన్నీ ఎక్కువే. నా సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ రెమ్యునరేషన్ మాత్రం పెరగడం లేదు. నిర్మాతలను పెంచమంటే వారు పెంచడం లేదు. ఇక విధి లేక సినిమాను ఒప్పుకుని చేసేస్తున్నానంటోంది రకుల్ ప్రీత్ సింగ్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవర్ స్టార్ అంతేమరి... చిరు సతీమణి సురేఖ ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారట...

మెగా ఫ్యామిలీ. చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి స్వయంకృషి ఫలితంగా చిన్న ...

news

కేసీఆర్ అందాన్ని చూసి ఇవాంకా ట్రంప్ షాక్ అవ్వడం ఖాయం

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఇవాంకా షాక్‌ కావడం ఖాయమని వర్మ ...

news

బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష

నంది అవార్డులు ఇవ్వడంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించిన ప్రముఖ ...

news

కావ్యమాధవన్‌తో దిలీప్ వివాహేతరసంబంధం.. అందుకే ఆ నటిపై?

సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు ...

Widgets Magazine