Widgets Magazine Widgets Magazine

రాయ్ లక్ష్మికి ఇచ్చినదానిపై లీకేజ్.. రామ్ చరణ్ సీరియస్... అతడిని పీకేశారట...

మంగళవారం, 29 నవంబరు 2016 (19:11 IST)

Widgets Magazine
Ram charan

రామ్‌ చరణ్‌ లిబరల్‌గా వుంటాడని అంటారు. సెట్లో సరదాగా వుండే తను బయట కూడా ఒక్కో సందర్భంలో ఒక్కోలా వుంటాడు. అయితే ఇటీవలే ఓ విషయంలో సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. చరణ్‌ తన ఇమేజ్‌ మేకోవర్‌లో సీరియస్‌ అయ్యాడట. ఇందుకు కారణం.. తాను ఎవ్వరితో పెద్దగా కలవననీ.. వచ్చిన వార్తల్లో తన ఇమేజ్‌ దెబ్బతిన్నదనే భావన రావడంతో అందుకు కారణమైన వారిపై సీరియస్‌ అయినట్లు సమాచారం. 
 
దీనికి కారణం.. తను నిర్మిస్తున్న ఖైదీ నెం.150 సినిమాలో లక్ష్మీరాయ్‌ నటిస్తోంది. ఐటం సాంగ్‌ చేసినందుకు ఆమెకు రూ.40 లక్షలు రెమ్యునరేషన్‌ ఇచ్చారనే విషయం బయటకు వచ్చింది. అందుకు కారణమైన మేనేజనర్‌ను నిలదీయడంతో నీళ్లు నమలాడట అతను. వెంటనే అతన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. సహజంగా ప్రముఖ వ్యక్తుల చుట్టూ వున్నవారే ఇలాంటి లీకులు చేయడం.. అవి బయటపడటం జరుగుతుంటుంది.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

సల్మాన్‌తో డేటింగ్ అంటే ఎవరు కాదంటారు చెప్పండి: ఎమీ జాక్సన్ ప్రశ్న

బాలీవుడ్ స్టార్ హీరో, ఖాన్ త్రయంలో ఒక్కడైన సల్మాన్ ఖాన్‌కు కొత్త లవర్ దొరికిపోయిందంటూ ...

news

హాట్ యాంకర్ రష్మీకి ఫోన్ చేసి వేధిస్తున్నారట... ఎందుకూ...? ఏమిటి...?

హాట్ యాంకర్ రష్మీ హాట్ అందాలు తెరపైకి వచ్చీ రావడంతోనే వెండితెరపైన తన అందాలను ఆరబోస్తూ ...

news

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా ...

news

చైతూను పెళ్లాడటం సమంత పేరెంట్స్‌కు ఇష్టం లేదా.. అందుకే జాప్యమా.. ఫిల్మ్ నగర్‌లో చర్చ?

అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ ...