Widgets Magazine

క్లీవేజ్, లిప్ లాక్‌కు ఓకే.. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్

Rashmi gautam
Last Updated: సోమవారం, 31 డిశెంబరు 2018 (16:02 IST)
అందాల ఆరబోతకు జబర్దస్త్, బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆన్‌లైన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు రష్మి సమాధానం ఇచ్చింది. తనకు క్లీవేజ్ పార్టీ అంటే చాలా ఇష్టమని చెప్పింది. తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే తన శరీర భాగాల్లో క్లీవేజ్ పార్టీ చాలా ముఖ్యమైందని బోల్డ్‌గా రష్మీ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇంకా తన సినిమాల్లో లిప్ లాక్ తప్పకుండా ఇస్తానని.. అది అవసరమైతేనే ఇస్తానని రష్మీ వెల్లడించింది. 
 
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా రష్మీ స్పందించింది. రాజకీయాల్లో మనం చూడాలనుకుంటున్న మార్పును పవన్ తీసుకొస్తారని ఆశిస్తున్నానని చెప్పింది. దీంతో పవన్ అభిమానులు రష్మిని తెగ పొగిడేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమని నెటిజన్లు అడిగితే.. ''ఢీ సీజన్ 10 ఫినాలేకి వచ్చి బాగా సందడి చేశారు. కంటెస్టంట్‌లతో ఎంతో సరదాగా ఉన్నారు'' అని చెప్పుకొచ్చింది.


దీనిపై మరింత చదవండి :