Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక్కడే కూర్చొంటే మన సీటుకు ఎర్త్ పెడతారు.. ఫారిన్ టూర్‌ను తిరిగొచ్చిన రవితేజ!

గురువారం, 1 డిశెంబరు 2016 (21:23 IST)

Widgets Magazine
raviteja

కొంతకాలం గ్యాప్‌ తీసుకున్న రవితేజ తిరిగి వచ్చేస్తున్నాడు. దిల్‌రాజు సినిమాతో వ్యవహారం బెడిసి కొట్టడంతో వెనకడుగు వేసిన రవితేజ... కొంతకాలం విదేశాల్లో గడిపారు. ఆ టూర్‌ నుంచి ఈరోజు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్‌... రవితేజ అంత స్పీడ్‌గా నటించడంతో ఆయన రీప్లేస్‌గా కొందరు భావించారు. 
 
ఓ సందర్భంలో రవితేజ కూడా నన్ను నేను చూసుకున్నట్లుందని తెలిపాడు కూడా. అయితే ఇంకా ఆలస్యం చేస్తే సినిమాలు చేజారి పోతాయని త్వరలో ఏదో సినిమా చేయాలనే ప్లాన్‌లో రవితేజ ఉన్నాడు. దాదాపు ఎనిమిది దేశాలు తిరిగొచ్చాడట రవితేజ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఖైదీ నెంబర్‌ 150'లో చరణ్‌!.. మెగాస్టార్ చిత్రానికి హెల్ప్ అవుతుందా?

చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా టీమ్‌ ఇటీవల ...

news

నయనతారకు పెళ్లియోగం కాదు.. ఆ ఛాన్స్ లేదట...

నయనతారకు త్వరలో పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె దానిగురించి కంటే ...

news

'ప్రిన్స్' మహేష్‌తో దిల్‌రాజు ముందుకు వచ్చాడు!

'ప్రిన్స్' మహేశ్‌ బాబు సినిమాను రిలీజ్‌ చేయడానికి దిల్‌రాజు ముందుకు వచ్చినట్లు ...

news

హిట్ కొట్టాక రెమ్యునరేషన్ పెంచమంటారు.. కానీ నేను అడగనంటున్న హీరో!

రాత్రికి రాత్రే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. సురేష్‌ప్రొడక్షన్‌లో వేషం ...

Widgets Magazine