మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (15:28 IST)

రిచా వీడియో చూస్తే టెంమ్ట్ అయిపోవాల్సిందే... (Video)

శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'లీడర్'. ఈ చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన నటి రిచా గంగోపాధ్యాయ్. ఈమె సినిమాలో ప్రవేశించకముందే కొన్ని వాణిజ్యపరమైన ప్రకటనల్లో నటించింది.

శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'లీడర్'. ఈ చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన నటి రిచా గంగోపాధ్యాయ్. ఈమె సినిమాలో ప్రవేశించకముందే కొన్ని వాణిజ్యపరమైన ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత లక్కీగా సినీ ఛాన్స్ కొట్టేసింది. వెండితెరపై తొలి ఛాన్స్ కొట్టేసిన తర్వాత రిచా తన గ్లామర్‌తో, నటనతో దక్షిణాదిన ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించింది. అయితే, మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన రవితేజతో ఈ ముద్దుగుమ్మ 'మిరపకాయ్' చిత్రంలో నటించింది.
 
ముఖ్యంగా ఈ చిత్రంలో రిచా రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. పల్లెటూరి బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువతిగా కనిపిస్తూనే తన హాట్‌హాట్ అందాలను ఆరబోసింది. ఈ చిత్రంలో రవితేజ - రిచాల మధ్య హాట్‌ సన్నివేశాలతో తయారు చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూసి ఎంజాయ్ చేయండి.