Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఒట్టు... నాకు అలా పిలిపించుకోవాలని ఉంది... సమంత

శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:07 IST)

Widgets Magazine

నాగచైతన్యతో నిశ్చితార్థం తరువాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేని సమంత సినిమాల్లో బిజీబిజీగా ఉంటోంది. సావిత్రి, రాజుగారి గది-2లో నటిస్తున్న సమంత ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటోందట. దీనికితోడు మరో మూడు సినిమాలకు అవకాశం రావడంతో సమంత ఒక్కసారిగా బిజీ అయిపోయింది. తనకు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవడం కన్నా సమాజ సేవ చేసి మంచి పేరు సాధించామని చెప్పించుకోవడం ఇష్టమని చెబుతోందట సమంత.
Samantha
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
పదిమందికి సహాయం చేసి, ఆ పదిమంది మరో పదిమందికి సహాయం చేస్తే వారు మరో పదిమందికి.. ఇలా చేస్తూ ఇబ్బందుల్లో వున్న వారిని ఆదుకోవడం చేయాలన్న కోరిక ఉందని చెబుతోందట. సమంత ఎప్పటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక మథర్ థెరిస్సాలాగా పేరు సంపాదించుకోవాలని ఆశిస్తోందట. 
 
ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తోందట. నన్ను ఎవరైనా చూస్తే ఆమె హీరోయిన్ సమంత అని చెప్పడం కన్నా ఆమె మరో మథర్ థెరిస్సా అని చెప్పించుకోవడమే చాలా చాలా ఇష్టమంటోందట. సమంత ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలకృష్ణ 102 సినిమా: అసిస్టెంట్‌ను కొట్టి.. చెప్పులు మోయించాడు.. ఎమ్మెల్యేగా అన్ ఫిట్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా 102వ చిత్రం రామోజీ ఫిలిమ్ సిటిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ...

news

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి సినీ నటి హేమ.. ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకు కాదట..

''మా'' ఎన్నికల సందర్భంగా హంగామా సృష్టించిన నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ...

news

రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటిన ఫిదా.. చిన్న చిత్రాల్లో సంచలన విజయం

తెలుగు చలన చిత్ర చరిత్రలో అందరి అంచనాలను మంచిపోయి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న ఫిదా ...

news

వరుణ్ తేజ్ అంత సంస్కారవంతుడిని నేనెక్కడా చూడలేదు: సాయిచంద్

ఫిదా సినిమాలో సాయి పల్లవి, రేణుకల తండ్రి పాత్రలో జీవించి ప్రేక్షకుల కంట తడి పెట్టించిన ...

Widgets Magazine