గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 మే 2024 (20:18 IST)

సమంత పోస్టు చేసిన ఆ ఫోటో వైరల్.. బాత్ టబ్‌లో కాసేపు..

Samantha
స్టార్ హీరోయిన్ సమంతకి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. ఆ ఫోటో పెట్టిన కొన్ని నిమిషాలకే అది వైరల్ అయ్యింది. కానీ ఫోటోను సమంత డిలిట్ చేసింది. 
 
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో "ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా" ఉపయోగాలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీని ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సౌందర్యం, బాడీ ఫ్యాట్ తగ్గించడం ఇలా ఎన్నో రకాల ప్రయోజనాల కోసం ఓ బాత్ టబ్‌లో కాసేపు ఉంటారన్నమాట. 
 
అయితే ఈ ఫోటోను పోస్టు చేసిన సమంత వెంటనే తీసిపారేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్కడా సామ్ ఫేస్ కనిపించడం లేదు. దీంతో ఇది సమంత కాదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.