Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా హనీమూన్ ఎక్కడంటే : నోరు విప్పిన హీరోయిన్ సమంత

గురువారం, 15 జూన్ 2017 (17:02 IST)

Widgets Magazine

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత త్వరలోనే హీరో అక్కినేని నాగార్జున కోడలుకానుంది. ఈ టాలీవుడ్ 'మన్మథుడు' పెద్ద కుమారుడు, యువ హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకోనుంది. వీరి వివాహం వచ్చే అక్టోబరులో జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో హీరోయిన్ సమంత సందడి చేశారు. ఓ బ్యూటీక్లీనిక్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో పెళ్లికూతురు కాబోతున్న ఆమె మీడియాతో ముచ్చటించారు. పెళ్లి గురించి, హానీమూన్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి తమ హనీమూన్‌కు ఎలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేదని, ఇప్పటికిపుడైతే అలాంటి ప్లాన్స్ ఏవీ లేవన్నారు. 
 
ఇదిలావుండగా, నాగ చైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో రకుల్‌ను తీసుకోవడానికి ముందు సమంతాను అనుకున్నారు. అప్పటికే చైతూ... సమంతాల ప్రేమ వ్యవహారం బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట తెరపై కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందువల్లనో సమంతాను కాకుండా రకుల్‌కి ఛాన్స్ ఇచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీ అసిస్టెంట్ అలాంటివాడా? : అమ్మాయిని అన్ని విధాలుగా వాడేసుకున్న కేటుగాడు

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ పేరుతో ఓ కేటుగాడు ఓ యువతిని అన్ని విధాలుగా ...

news

దంగల్ సరికొత్త రికార్డు.. మాతృదేశంలో కంటే.. చైనాలోనే అత్యధిక వసూళ్లు.. ఆ వరుసలో ఐదో స్థానం

దంగల్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. భారత్‌ తరహాలో ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లతో ...

news

నాకు అదంటే చాలా చాలా ఇష్టమంటున్న హీరోయిన్?

రాశీఖన్నా. పెద్దగా సినిమాలు చేయకపోయినా యువతరం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరోయిన్. ...

news

నేను అలా వస్తా.. మీకు ఓకేగా... అత్తపాత్రలో మరో సీనియర్ నటి

నిరోషా. అస్సలు ఈ పేరు చాలామందికి తెలియదు. అప్పట్లో నిరోషా సినిమాలంటే ప్రేక్షకులు ...

Widgets Magazine