Widgets Magazine

సానియా మీర్జా (An Untold story) సినిమాలో నటిస్తోందా....?

మంగళవారం, 20 జూన్ 2017 (15:24 IST)

Widgets Magazine

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టెన్నిస్ క్రీడతో పాటు గ్లామర్ ప్రపంచంలోనూ అడుగుపెట్టబోతుందా...? అంటే అవుననే అంటున్నారు. ఆమె స్వస్థలం హైదరాబాద్ అయినప్పటికీ సినీ ఎంట్రీ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చేయనుందని చెప్పుకుంటున్నారు. 
sania
 
ఫాదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీ ఫర్హాన్ అక్తర్ చేసిన ట్వీట్ ద్వారా ఇక సానియా మీర్జా సినీ ఎంట్రీ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ మాదిరిగానే సానియా మీర్జా (An Untold story) చిత్రాన్ని తెరకెక్కిస్తారని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో సానియా తండ్రి తన కుమార్తెను ఓ క్రీడాకారిణిగా ఎలా తీర్చిదిద్దాడన్నది ఇతివృత్తంగా సాగుతుందని సమాచారం. ఇందులో సానియా మీర్జానే నటిస్తుందట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భోజ్‌పురి నటి అంజలి శ్రీవాస్తవ ఆత్మహత్య.. సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని?

నటీమణులు ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా ప్రముఖ భోజ్‌పురి నటి అంజలి ...

news

'బాహుబలి బాయ్స్‌' కోసం కరణ్ జోహార్ పార్టీ.. తరలివచ్చిన యువ తారామణులు

హిందీలో 'బాహుబలి 2' చిత్ర దర్శకనిర్మాత కరణ్ జోహార్ బాహుబలి బాయ్స్ కోసం (ప్రభాస్, రానా) ఓ ...

news

జక్కన్న ముసిముసి నవ్వులు... అల్లు అరవింద్ కుతకుత... కోటిన్నర కారులో రాజమౌళి(వీడియో)

బాహుబలి దెబ్బకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అలాగని రాజమౌళికి ...

news

బాడ్కో... మక్కెలిరగ్గొడతా : 'ఫిదా' కోసం సాయి పల్లవి డబ్బింగ్ (Video)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ...