మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (15:43 IST)

షెనాజ్ ట్రెజరీ వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు...

బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి అందాలను తిలకిస్తోంది. ఇందులోభాగంగా ఇండోనేషియా సముద్రతీరంలో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో బసచేసిన ఈ సుందరాంగి సూర్యోదయం సమయంల

బాలీవుడ్ సెక్సీ సుందరాంగుల్లో షెనాజ్ ట్రెజరీ ఒకరు. ఈమె మలేషియాలో పర్యటిస్తూ అక్కడి అందాలను తిలకిస్తోంది. ఇందులోభాగంగా ఇండోనేషియా సముద్రతీరంలో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో బసచేసిన ఈ సుందరాంగి సూర్యోదయం సమయంలో నిద్రలేస్తుండగా వీడియో తీశారు.


ఈ వీడియోను షెనాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే... ఇప్పటివరకు ఈ వీడియోను లక్షన్నర మంది వరకు తిలకించారు. ఆ వీడియా మీరూ చూసి ఎంజాయ్ చేయండి.