Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట...

గురువారం, 13 జులై 2017 (14:40 IST)

Widgets Magazine

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి నెరవేరుతుంది. కోరిక నెరవేరని వారు మాత్రం ఏదో ఒకవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులోను ప్రముఖులైతే చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ అదే చేస్తున్నారు. తనకు తీరని కోరిక ఒకటి ఉందట. ఆ కోరిక తీర్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చాలామందికి నవ్వొస్తుంది. 
 
నిజం. రజినీకాంత్‌కు పోలీస్ అవ్వాలన్న ఆశ ఎప్పటి నుంచో ఉందట. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. కండెక్టర్‌గా చేరాడు. అయితే ఆ వృత్తిలో నుంచి హీరో అయ్యి ఆ తరువాత రేంజ్ మారి దక్షిణాది సూపర్ స్టార్ అయ్యారు. హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట. దీంతో ప్రతిరోజు పోలీస్ డ్రస్ వేసుకుని అద్దంలో చూసుకున్న తరువాత రజినీ బయటకు వచ్చి షూటింగ్‌కు వెళతారట.
 
ప్రతిరోజు రజినీ ఇలాగే చేస్తారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కానీ ఎవ్వరు ఆయన్ను తప్పుబట్టరు. రజినీ అంటే కుటుంబంలో అందరికీ గౌరవమే. మొదట్లో రజినీ పోలీస్ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటే నవ్వుకున్న కుటుంబ సభ్యులు ఆ తరువాత రజినీకి పోలీస్ అవ్వాలన్న కోరికను చూసి అస్సలేమీ మాట్లాడలేదట. రెండు, మూడురోజులకు ఒకసారి పోలీస్ డ్రెస్‌ను వాష్ చేసి ఐరన్ చేసి రజినీకి బీరువాలో అందుబాటులో పెడతారట. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజమంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచైనా సీటిస్తాం... జబర్దస్త్ టీం కమెడియన్‌కు వైసీపీ బంపర్ ఆఫర్

జబర్దస్త్ షోలో నటిస్తున్న నటుల దశ తిరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్‌కు ఎక్కడ లేని క్రేజ్ ...

news

పల్సర్ సునీ.. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలను దిలీప్ భార్యకు ఇచ్చాడా? కావ్య అరెస్ట్ అవుతుందా?

మలయాళ సినీ నటుడు దిలీప్.. సినీ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి ...

news

స్పైడర్ సెట్స్‌లో కడుపుబ్బా నవ్వుకున్న మహేష్.. వీడియో చూడండి..

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న స్పైడర్ సినిమా ఎప్పుడు ...

news

మళ్లీ మేకప్ వేసుకోనున్న జయప్రద.. తమిళనాడు, కేరళ రాష్టాల సరిహద్దుల్లో...

ప్రముఖ సీనియర్ నటి జయప్రద మళ్లీ తెరపై కనిపించనుంది. పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రంలో ...

Widgets Magazine