Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్ హీరోయిన్‌ గొప్ప మనసు : అక్షయపాత్రకు విరాళం

గురువారం, 24 ఆగస్టు 2017 (07:09 IST)

Widgets Magazine
Shraddha Kapoor

ఒక బాలీవుడ్ హీరోయిన్ బాలీవుడ్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల మేరకు పారితోషికం అందుకుంటూ చిల్లిగవ్వకూడా దానం చేయడానికి మనసురాని బాలీవుడ్ హీరోలకు ఈ హీరోయిన్ ఆదర్శంగా నిలించారు. ఆమె పేరు శ్రద్ధా కపూర్. 
 
'ఆషికి-2', 'ఏబీసీడీ 2' తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ఈ కథానాయిక ఆకలితో ఉన్న పేద పిల్లలకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 12 రాష్ట్రాల్లోని 13,808 పాఠశాల్లో 1.6 మిలియన్‌ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజనం వసతి కల్పిస్తోంది. 
 
శ్రద్ధా తను సహాయం చేయడమే కాదు.. అభిమానులు కూడా సాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చాలా మంది పిల్లలు సరైన పౌషకాహారం పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకుడు. ఇందులో శ్రద్ధా కథానాయికగా నటిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Donate Ngo India Shraddha Kapoor Akshaya Patra Prabhas Sahoo Movie Heroine

Loading comments ...

తెలుగు సినిమా

news

'తాతయ్య... చిల్' అన్న 'అర్జున్ రెడ్డి' టీంకు 'జిల్ జిల్ ఝలక్'(వీడియో)

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఈ ...

news

కుమార్తె ఆరాధ్యతో కలిసి ఐశ్వర్య రాయ్ తెల్లటి దుస్తులలో...?(వీడియో)

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ గురించి, ఆమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ...

news

అవును ''మేడమ్'' చెప్పారు.. లైంగికంగా వేధించి, ఫోటోలు వీడియోలు తీశాను: పల్సర్ సునీ

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ భార్య, సినీ నటి కావ్యామాధవన్ చుట్టూ ...

news

ద్యావుడా.. కలర్స్ స్వాతి అలాంటి ఆఫర్ ఇచ్చేసిందా...?

ఒకప్పుడు మా టివిలో యాంకర్‌గా ఉన్న స్వాతి మాట్లాడుతుంటే ప్రేక్షకులు రెప్ప కదిలించకుండా ...

Widgets Magazine