Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మా అమ్మ.. నాన్న పెళ్లికి ముందే పుట్టాను.. తప్పేంటంటున్న టాప్ హీరోయిన్.. ఎవరు?

శనివారం, 8 జులై 2017 (10:12 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో ఐరెన్‌ లెగ్‌గా ముద్రవేయించుకుని ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎగిన భామ శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె. ఏ విషయంలోనైనా బోల్డ్‌గా ఉంటుంది. ఏమాత్రం దాపరికాలు ఉండవు. ఆమె ఓ విషయంపై తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెపుతోంది. అందేంటో చూద్ధాం.
shruti Haasan
 
'ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను!' అని ప్రశ్నిస్తోంది. అదేసమయంలో నిజజీవితంలో మా తండ్రీకూతుళ్ళ మధ్య అనుంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌. సెట్స్‌లో మేము ప్రొఫెషనల్‌గానే ఉంటాం. తండ్రీకూతుళ్లుగానే నటిస్తున్నా మా పాత్రలు నిజజీవితానికి భిన్నంగా ఉంటాయన్నారు. 
 
పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానని తాను చెప్పడం పెద్ద వివాదంగా మారింది. పైగా దీనిపై వివరణ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు కూడా మీరు ‘పెళ్లెప్పుడు?’ అనడిగితే... తెలీదనే చెబుతాను. ఎందుకంటే, పెళ్లనేది పెద్ద కమిట్‌మెంట్‌. స్వతంత్రంగా ఉన్న వ్యక్తి మరో వ్యక్తితో బాధ్యతలను పంచుకోవడం బిగ్‌ కమిట్‌మెంట్‌. ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను. అప్పుడూ అదే చెప్పాను.
 
ఆ తర్వాత ‘మిమ్మల్ని తల్లిగా చూడొచ్చా’ అనడిగినా ‘తప్పకుండా’ అని చెప్తాను. ‘భవిష్యత్తులో తల్లి కావాలనుకుంటున్నాను’ అన్నాను. ఆ రెండు సమాధానాన్ని కలిపి.. ‘పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతాను’ అని చెప్పినట్లు వదంతులు పుట్టించారు. ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కల ఉంటుంది. నేను మా అమ్మ, నాన్న పెళ్లికి ముందే పుట్టాను. అది మీరు తప్పనుకుంటే దానికి నేనేం చేయగలను అని నిర్మొహమాటంగా శృతిహాసన్ చెప్పుకొచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిన్న 'ఈగ'.. నేడు 'చేప'..? స్వీయ నిర్మాణంలో హీరో నాని సరికొత్త ప్రయోగం

టాలీవుడ్ యువ హీరో నాని విభిన్నపాత్రలు పోషించేందుకు ఎపుడూ ముందుంటారు. గతంలో దర్శకధీరుడు ...

news

కెప్టెన్ కావాలనుకున్నా.. హీరోయిన్ అయిపోయిన అక్షర

విలక్షణ తమిళ నటుడు కమల్ హసన్ రెండో కుమార్తె అక్షర హసన కూడా తండ్రిబాటలో నడుస్తున్నారు. తన ...

news

హరీష్ నోటి దూలతో బన్నీకి దెబ్బేస్తున్నాడా...?

దువ్వాడ జగన్నాథం చిత్రం ఆది నుంచి విమర్శల్లో కూరుకుంది. తమను కించపరిచే మాటలు ...

news

నా పోస్ట్‌కే ఎసరుపెట్టేట్టున్నారే...? స్టేజిపై యాంకర్ ఉదయభాను...

ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ...

Widgets Magazine