Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబైకొచ్చిన లండన్ లవర్.. కారులో కౌగిట్లోబంధించి ముద్దులు పెట్టిన హీరోయిన్.. (ఫోటోలు)

గురువారం, 27 జులై 2017 (16:07 IST)

Widgets Magazine

టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రహీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. ఈమె బ్రిటన్‌ కుర్రోడితో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన శృతిహాసన్.. ప్రేమా లేదూ దోమా లేదు అంటూ తేల్చి చెప్పింది. మాటల్లో అయితే చెప్పిందే కానీ... ఆచరణలో మాత్రం చూపించలేకపోయింది.
shruti1
 
నిజానికి శృతిహాసన్ బ్రిటన్ థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సాలేతో ప్రేమలోపడింది. మొన్నామధ్య ముంబై విమానాశ్రయంలో మైకేల్‌తో కలిసి శ్రుతీహాసన్ దిగిన ఫొటో హల్‌చల్ చేసింది. అయితే, తాను ఎవరినీ ప్రేమించట్లేదని శ్రుతీహాసన్ ఆ తర్వాత స్పష్టం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.
shruti2
 
కోర్సాలే బుధవారం ముంబైకు వచ్చాడు. విమానాశ్రయంలో అతడిని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా వెళ్లిన శ్రుతి.. కార్లోకి ఎక్కేసి అతడితో ఆనందంగా కనిపించారు. వెంటనే అతడిని కౌగిలించుకుని ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. అయితే, అక్కడే ఉన్న మీడియా కెమెరాలు వెంటనే ఆ దృశ్యాలను చటుక్కున్న క్లిక్‌మనిపించాయి.
shruti3
 
కోర్సాలేను రిసీవ్ చేసుకోవడాని విమానాశ్రాయనికి వెళ్లిన వెంటనే ఆత్రుతగా ఆమె కారు ఎక్కడం, మైకేల్‌ను కౌగిలించుకోవడం ప్రేమ కాకపోతే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందనడానికి తాజా ఫొటోలే ఉదాహరణ అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇపుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్క లేకుంటే 'సాహో'లో నటించనని ప్రభాస్ అంటున్నాడా?

బాహుబలి రెండు భాగాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ...

news

శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో ...

news

బిగ్‌ బాస్ హౌస్‌కు హాటెస్ట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్.. ఎవరు?

తెలుగులో యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మా స్టార్ టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ ...

news

జై లవ కుశ పాట కోసం 42 డ్రెస్సులు మార్చిన యంగ్ టైగర్.. పాట అదిరిపోతుందట..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా జై లవ కుశ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాబీ దర్శకత్వంలో ...

Widgets Magazine