శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (13:36 IST)

శ్వేతాబసు ప్రసాద్ లేటెస్ట్ ఫోటో.. నెట్టింట వైరల్

Swetha basu prasad
Swetha basu prasad
శ్వేతాబసు ప్రసాద్‌ లేటెస్ట్ ఫోటో నెట్టింట ఫోటో వైరల్ అయ్యింది. గుర్తుపట్టలేని విధంగా ఆమె లేటెస్ట్ ఫోటో ఉంది. కొత్త బంగారు లోకం సినిమాతో రంగంలోకి దిగిన శ్వేతాబసు ప్రసాద్.. అటు తరువాత 'కాస్కో' 'రైడ్' 'కలవర్ కింగ్' వంటి క్రేజీ చిత్రాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది. 
 
దీంతో 2018లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఊహించని విధంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.