విడాకులతో భర్తకు దూరమై విరహంతో రగిలిపోయే కంగన రనౌత్?

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:29 IST)

kangana ranaut

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై నటుడు ఆదిత్య పంచోలి ఫైర్ అయ్యారు. పంచోలీపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మైనర్‌గా ఉన్న తనను పంచోలీ తీవ్రంగా హింసించాడని, రక్తం వచ్చేలా కొట్టాడని ఆరోపించారు.

అయితే కంగనాకు పిచ్చిపట్టిందని. అందుకే అలా మాట్లాడుతోందని.. ఆమెను అంత సామాన్యంగా వదిలిపెట్టనని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆదిత్య పంచోలి అన్నారు. 
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ నటిస్తున్న ''సిమ్రాన్'' సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదైనా సూటిగా మాట్లాడేసే కంగనా రనౌత్.. కొందరు హీరోయిన్లు చేసేందుకు ఆలోచించే పాత్రల్లోనూ కనిపించేందుకు సై అంటోంది. ఇలాంటి తరుణంలో సిమ్రాన్ చిత్రంలో భర్త నుంచి విడాకులు తీసుకుని, విరహంతో రగిలిపోయే పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చింది.
 
హన్సాల్ మెహతా తెరకెక్కించిన ఈ చిత్రంలో తాను శృంగార పరమైన ఆలోచనలు ఎక్కువగా వుండే పాత్రలో కనిపిస్తానని వెల్లడించింది. కానీ అభ్యంతరకరంగా కాకుండా కళాత్మకంగా ఆయా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందనీ, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.దీనిపై మరింత చదవండి :  
Simran Publicity Twitter Apurva Asrani Kangana Ranaut Hrithik Roshan Aditya Pancholi

Loading comments ...

తెలుగు సినిమా

news

'పైసా వసూల్'ను పచ్చడి పచ్చడి చేసిన పూరీతో బాలయ్య మరో సినిమానా?

'పైసా వసూల్' పేరుకే సినిమా కానీ పైసలు రాల్లేదని ఫస్ట్ షోకే తేలిపోయింది. బాలయ్యను ...

news

''ఇంద్రసేన''గా వస్తోన్న బిచ్చగాడు.. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఫస్ట్ లుక్

''బిచ్చగాడు'' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ.. తాజాగా ...

news

పవన్‌కి రేణూ దేశాయ్, హృతిక్‌కు సుసానే... మాజీ భర్తలపై ఘాటు ప్రేమలు...

రేణూ దేశాయ్... జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. రేణూ దేశాయ్ మాత్రం పవన్ ...

news

మరో సన్నీ లియోన్‌లా రాయ్ లక్ష్మీ... హద్దు దాటేసింది... ఎక్కడో తెలుసా?(వీడియో)

అవకాశాలు లేకుండా తిరుగుతున్న మిల్కీ బ్యూటీ రాయ్ లక్ష్మీ(లక్ష్మీరాయ్‌)కి లేక లేక ఒక అవకాశం ...