Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్ నాకూ మధ్య ఏదో వుందని రాస్తే ఏం చేస్తానో తెలుసా? అనుష్క పప్పన్నం పెడితే...

బుధవారం, 7 జూన్ 2017 (18:15 IST)

Widgets Magazine

బాహుబలి చిత్రంలో దేవసేనగా నటించిన అనుష్క తొలిసారిగా గాసిప్స్ పైన మాట్లాడింది. ఇది కూడా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్ల పైన. తన సహనటుడు ప్రభాస్ ని పెళ్లి చేసుకోబోతోందంటూ వస్తున్న రూమర్ల పైన ఆమె మండిపడింది. ప్లీజ్... దయచేసి ఇలాంటి గాలి వార్తలను రాయడం ఆపేయండి. ప్రభాస్ కేవలం నాకు సహ నటుడు మాత్రమే. 
anushka-prabhas
 
అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. నేను ఇలా చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి రూమర్లు సృష్టిస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రొసీడ్ అవుతానంటూ ఆమె వెల్లడించారు. పెళ్లి కాని వారి విషయంలో ఇది ఎంతో బాధించే విషయమే. ఇక ప్రభాస్ సంగతి సేమ్ టు సేమ్. 
 
తనపాటికి తను సినిమాలు చేసుకుంటూ పోతుంటే మధ్యలో ఈ రొద ఏమిటని ప్రభాస్ ఫీలవుతున్నారట. ఇదంతా ఎందుకూ... ఇద్దరూ త్వరగా తమకు నచ్చినవాళ్లను పెళ్లి చేసేసుకుంటే ఈ రూమర్లకు స్టాప్ పడుతుంది కదా అంటున్నారు సినీజనం. మరి... ఎవరు ముందుగా పప్పన్నం(పెండ్లి భోజనం) పెడతారో...?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Baahubali Prabhas Linkup Sweety Anushka

Loading comments ...

తెలుగు సినిమా

news

సాహో: ప్రభాస్ సరసన అనుష్క లేదా పూజా హెగ్డే.. బాహుబలిని మీసాలు లేకుండా?

బాహుబలి ప్రభాస్ కొత్త మూవీ షూటింగ్ త్వరలో శరవేగంగా జరుగనుంది. 'సాహో' పేరిట ...

news

''వంగవీటి'' పాటను వర్మే పాడటం మంచిది.. ఆర్జీవీకి సారీ అండ్ థ్యాంక్స్.. సిరాశ్రీ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...

news

తమన్నా దానికి ఒప్పుకోలేదట... కాజల్ అగర్వాల్ అడ్జెస్ట్ అవుతానంటోందట...

సినిమాల్లో అవకాశాలు ఒకరివి ఇంకొకరు తన్నుకెళ్లడం మనకు తెలిసిందే. ఇలా ఒకరి ఛాన్సులు మరొకరు ...

news

భల్లాలదేవుడి భార్య ఎవరు? రానా ఆమేనంటూ ట్వీట్ చేశాడు.. నేనే రాజు నేనే మంత్రిపై ట్వీట్ల జల్లు

బాహుబలి భల్లాలదేవుడు.. రానాకు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. హీరో రానా ...

Widgets Magazine