శుక్రవారం, 18 జులై 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
తెలుగు సినిమా
గుసగుసలు
Written By
సెల్వి
Last Updated :
శనివారం, 17 జూన్ 2023 (07:13 IST)
బాలీవుడ్లో అది కొత్తేమీ కాదు.. విమర్శించినా లాభం లేదు.. తాప్సీ
:
తాజా వార్తలు
young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య
లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. వాలివేటి హితేష్ (29) అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ ప్రియురాలు కూడా ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. పలు కారణాల వల్ల గొడవలు జరిగాయి. దీంతో ఈ మధ్యే హితేష్‌కు యువతితో బ్రేకప్ అయింది. దీంతో లవర్ వదిలేయడంతో హితేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ యువతితో కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ కుంగిపోయాడు.
రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల కోసం తమ రాష్ట్రంలోని జైళ్లు ఎదురు చూస్తున్నాయని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. తాజాగా తమ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. రాహుల్, ఖర్గేల అస్సాం పర్యటనపై హిమంత స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు.
తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..
తెలంగాణలో ఈగిల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే.. ఈ పబ్ యజమానులు డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే అనే ఈ ముగ్గురు యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది.
Rains Hit AP: నైరుతి రుతుపవనాలు.. ఏపీలో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఉత్తర-దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ స్టెల్లా ఎస్ తెలిపారు. ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
పహల్గామ్ సూత్రధారి : ఉగ్ర సంస్థగా 'టీఆర్ఎఫ్' - అగ్రరాజ్యం కీలక నిర్ణయం
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా గుర్తించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇది పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరో నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సంస్థ ముసుగు సంస్థగా దీన్ని అమెరిగా గుర్తించి ఉగ్రసంస్థగా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు
మతిమరుపు. ఈ సమస్య కొంతమందిలో వుంటుంది. చాలాసార్లు కీలకమైన విషయాలను మర్చిపోతుంటారు. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో అని వెతుక్కుంటుంటారు. ఇలాంటి మతిమరుపు పోవాలంటే ఈ క్రింద చెప్పుకునే పదార్థాలు తీసుకుంటే ప్రయోజనం వుంటుందని చెపుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. బాదం గింజలు తింటుంటే మతిమరుపు తగ్గటానికి ఎంతో దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. మతిమరుపును దూరం చేసే వాటిలో వాల్నట్స్ కూడా వున్నాయి. వీటిని ఆక్రోట్లు అంటారు. అంజీరతో కలిపి ఆక్రోట్లను తింటుంటే మతిమరుపు సమస్యను నిరోధించవచ్చు. యాపిల్ పండ్లను తింటుంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా చేయగలవని చెపుతారు. తేనె లేదంటే పాలతో యాపిల్ పండ్లను తీసుకుంటే నాడుల పునరుత్తేజం కలిగి మతిమరుపు దూరమవుతుంది.
తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?
ఆయుర్వేదం ప్రకారం తులసి ఔషధ మొక్క. దేవతా మొక్కగా చెప్పుకునే తులసితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసిని అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు దీనికి సహాయపడతాయి. తులసితో నీటిని మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది తులసి శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మంచిది.
వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు
వర్షాకాలంలో, చర్మం నిస్తేజంగా, నిర్జీవంగా, ఎటువంటి మెరుపు లేకుండా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన నివారణల కోసం చూస్తారు. ఇవి కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి కానీ, వీటిని పలుమార్లు ఉపయోగించాల్సి రావటం వల్ల దద్దుర్లు, నల్లమచ్చలు, దురద మొదలైన ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఈ కారణం చేతనే, ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ మధుమిత కృష్ణన్, సరైన చర్మ ఆరోగ్యాన్ని, లోపల నుండి మొత్తం శ్రేయస్సును అందించడానికి సరళమైన సహజ నివారణలను ఆశ్రయించాలని సిఫార్సు చేస్తున్నారు.
స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?
కొంతమంది అధిక బరువును ఎలా వదిలించుకోవాలి అని తిప్పలు పడుతుంటారు. ఐతే మరికొందరు మాత్రం ఎంత తింటున్నా తాము లావెక్కడం లేదని వాపోతుంటారు. ఇలా సన్నగా వున్నవారు కొన్ని పదార్థాలను తింటుంటే క్రమంగా లావయ్యే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాము. నట్స్ లేదా గింజలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లకు సహజ వనరులు. కనుక బరువు పెరగాలనుకునేవారు తమ ఆహారంలో గింజలను చేర్చుకోవాలి. వేట మాంసం, చికెన్ మొదలైన మాంసాహారాలు కూడా అధిక కేలరీల కలిగిన ఆహారాలు, ఇవి కండరాల పెరుగుదల ప్రక్రియలో సహాయపడి బలం, ఆరోగ్యాన్ని ఇస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే
ఈ బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. ఉదయాన్నే జీవక్రియ సాఫీగా వుండాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే పానీయాలు సేవిస్తుంటే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల డీటాక్స్‌కు చాలా బాగుంటుంది, త్రాగడానికి కూడా సులభం తేనె, అల్లంతో కలిపిన గోరువెచ్చని నీరు కడుపును ప్రశాంతపరుస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీ, దాని యాంటీఆక్సిడెంట్లతో, జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి.