Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభుదేవా ఇపుడు తమన్నాను పట్టేశాడట... అలా జరిగిపోతోందంటూ...

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:54 IST)

Widgets Magazine

కోలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి, ఆయనపై వచ్చిన రూమర్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. తొలుత నగ్మాతో ఎఫైర్ వెలగబెట్టాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నగ్మాతో అలాంటిదేమీ లేదని చెపుతుండగానే సిమ్రాన్ అంటూ మరో వార్త వచ్చింది. ఈ వార్తలో కూడా వాస్తవం లేదని అంటుండగానే నయనతారతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూనే పెళ్లి చేసుకుందాం అనుకునేలోపుగా వ్యవహారం బెడిసికొట్టింది. ఏదో విషయం దగ్గర తేడా వచ్చి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవా కొన్నాళ్లు గడ్డాలు పెంచుకుని తిరిగాడు. 
prabhudeva-tamanna
 
ఇపుడు మళ్లీ ఏవో ఆశలు చిగురిస్తున్నాయంట. అభినేత్రి చిత్రంలో తమన్నాను తన సరసన నటింపజేసుకున్న ప్రభుదేవా మరో చిత్రంలో ఆమెను బుక్ చేశారని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంతేకాదు... తమన్నాను పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా కలలు కంటున్నారంటూ కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. మరి దీనిపై తమన్నా రెస్పాన్స్ ఎలా వుంటుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మన రేంజ్‌కు కాజల్ - రకుల్ సరిపోరు.. సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అలీ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన నోటిదూల ప్రదర్శించాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రంలో ...

news

బాలీవుడ్ భామను... అక్కడఇక్కడా తిప్పుతారు.. అంతా చూపించమంటారు? ఆ మాత్రం ఇవ్వలేరా?

ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను ...

news

రహస్యంగా రాజకీయ పార్టీనా.. బహిరంగంగానే ప్రకటిస్తా.. తారక్..?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా ...

news

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత ...

Widgets Magazine