Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బర్త్‌డే పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ బ్యూటీ...

శుక్రవారం, 7 జులై 2017 (10:18 IST)

Widgets Magazine

తేజస్వి మడివాడ. 2013 లో వెండితెర‌కి పరిచయమైన బ్యూటీ. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' చిత్రంలో స‌పోర్టింగ్ రోల్‌తో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైంది. హాట్ లుక్స్‌తో యూత్‌ని టెంప్ట్ చేసే భామల్లో ఈమె ఒకరు.
Tejaswi Madivada
 
ఆ త‌ర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'ఐస్‌క్రీమ్‌' చిత్రంతో ఫుల్ పాపులర్ అయింది. ఇక‌ హీరోయిన్‌గా, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో మెరిసింది. రీసెంట్‌గా 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్', 'బాబు బాగా బిజీ' వంటి చిత్రాల‌లో న‌టించింది. 
 
ఈ పరిస్థితిల్లో ఈనెల మూడో తేదీన పుట్టిన రోజున జరుపుకుంది. ఆరెంజ్ గౌన్ ధ‌రించి రావిషింగ్ లుక్‌లో పార్టీలో తెగ సందడి చేసింది. తన స్నేహితులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ వేడుకల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ఫ్యాన్స్ ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళ‌డ‌మే కాక ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శంకరాచార్యపై సినిమా తీస్తారా.. ఆయన నోరిప్పితే కదా..

కంచిపీఠంలో 2004లో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి ...

news

ఇంతయితే చేస్తా అన్న దీపిక.. పారిపోతున్న నిర్మాతలు.. ఎందుకూ?

దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పడుకొనే ఒకరు. ...

news

నీ జత లేకా.. పిచ్చిది కాదా మనసంతా... బాహుబలికి మళ్లీ చేరువైన దేవసేన

మెచ్చేనులే దేవసేనా... బాహుబలి 2లో మెరుపులో మెరిసిన హంస పాటలో పల్లవిలో భాగం ఇది. దేవసేన ...

news

జై లవకుశ... కనీసం ఒక్క విషయంలోనైనా బాహుబలిని బీట్ చేస్తుందా?(వీడియో)

సహజమే. ఇప్పుడు ఏ చిత్రం విడుదలవుతున్నా బాహుబలి లెక్కల్లోకి తొంగి చూస్తున్నారు. తాజాగా ...

Widgets Magazine