Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ 'బిగ్ బాస్'... వామ్మో వాళ్లని చూళ్లేక చస్తున్నాం... మాకో హాటీ కావాలి టైగరో...

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:44 IST)

Widgets Magazine

బిగ్ బాస్... ఒక్కో భాషలో ఒక్కో రకంగా ముందుకు వెళుతోంది. తమిళంలో కమల్ హాసన్ తనదైన మార్కుతో ముందుకు తీసుకువెళుతున్నారు. ఇక్కడ ఒవియా ఇష్యూ బ్లాస్ట్ అయి ఏదో కాస్త పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఇక్కడ ఎవరికివాళ్లు ఒవియా మాదిరిగా పిల్లిమొగ్గలు వేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ వ్యవహారం మరోలా వుంది. 
sexy actress
 
ఇక్కడి షో అంతా చప్పగా వుందని ప్రేక్షకులు మెయిళ్లు పెడుతున్నారట. ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రమే సూపర్ రేటింగ్సుతో ముందుకు వెళుతున్న బిగ్ బాస్ ఆ తర్వాత చప్పగా మారిపోతోందట. పైగా పార్టిసిపెంట్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారనీ, దీక్షా పంత్ వచ్చినా తమకు అంతగా హాటెస్ట్ అందాలు సరిపోవడం లేదంటూ కొందరు వీక్షకులు కామెంట్లు పెడుతున్నారట. దీనితో నిర్వాహకులు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. 
 
ప్రస్తుతం ఓ టాప్ హీరోయిన్ ను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇప్పించే పనిలో వున్నట్లు సమాచారం. ఈరోజే రేపో ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశం వుందని అనుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. సమంత

ఇదేంటి.. పెళ్ళికి ఎవరినైనా పిలుస్తారు. అందులోనూ శత్రువులైనా పెళ్ళి పత్రిక ఇచ్చి ...

news

ఒకటి హిట్టు.. రెండు ఫట‌్టు .. టాలీవుడ్‌లో మూడు చిత్రాల సందడి - ఆగస్టు హీరో ఎవరంటే...?

ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల రిలీజ్. ఇది నిజంగా సినీ అభిమానులకే పండుగే. అందులోనూ బాహుబలి ...

news

నాపై కోపమొస్తే సమంత సీరియస్‌గా చూస్తుంది.. పోట్లాట మాత్రం వుండదు: నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య త్వరలో పెళ్ళి ద్వారా ఒకటి కానున్నారు. తనపై ...

news

నన్ను ఆ క్యారెక్టర్‌లోనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : 'లై' కమెడియన్ మధు(వీడియో)

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిదే సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు కమెడియన్ ...

Widgets Magazine