Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విదేశీ క్రికెట్ క్రీడాకారుడితో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (20:38 IST)

Widgets Magazine
women

సినిమా సెలబ్రిటీలు దాక్కుని దాక్కుని వెళుతున్నా వాళ్లను పసిగట్టేస్తుంది మీడియా. ఈమధ్య టాలీవుడ్ హీరోయిన్ ఒకరు తరచూ బెంగళూరు శివారులో తను నిర్మించుకున్న ఫార్మ్ హౌసుకు వెళ్లి వస్తోందట. వీకెండ్ అయితే చాలు అక్కడికి వెళ్లిపోతోందట. అంతేకాదు... ఆమె కోసం ఓ విదేశీ క్రికెటర్ దాదాపుగా రెండుమూడు నెలలుగా ఇక్కడే తిష్ట వేసి వున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సదరు హీరోయిన్ అతడితో ఎంజాయ్ చేస్తోందట. 
 
ఐతే ఈ విషయాన్ని పసిగట్టారని తెలుసుకున్న సదరు హీరోయిన్ గత వీకెండ్లో తన రూటు మార్చి తన వెంట మరో నలుగురైదుర్ని వెంటబెట్టుకుని వెళ్లిందట. క్లోజుగా వున్నవారు ఆమె పట్ల అనుమానంగా చూస్తే... అదేమీ లేదు, పార్టీలు చేసుకోవడం తనకు కాలేజ్ డేస్ నుంచే అలవాటనీ, అంతేతప్ప మరేమీ లేదని అంటోందట. మరి ఆ విదేశీ క్రికెటర్ ఇక్కడెందుకు వున్నట్లు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడంలేదట. విషయం ఏంటో మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'నేనే రాజు నేనే మంత్రి' ఎలా ఉందంటే.. రాజమౌళి ట్వీట్

తేజ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటించి శుక్రవారం విడుదలైన చిత్రం "నేనే రాజు నేనే ...

news

తేజ లవ్ ట్రెండ్‌కు భిన్నంగా "నేనే రాజు నేనే మంత్రి" ... రాధ మాటే వేదమన్న జోగేంద్ర

"బాహుబలి" చిత్రంలో విలన్ పాత్రలో (బిల్లాలదేవుడు), ఆ తర్వాత 'ఘాజీ'లో హీరోగా మెప్పించిన ...

news

ఇదేం దరిద్రం ఆపండ్రా బాబోయ్... 10 ఏళ్ల బాలుడితో 25 ఏళ్ల యువతి శోభనం(వీడియో)

రేటింగుల కోసం ఏదయినా చల్తా హై. సోనీ టీవీలో హిందీలో ఓ సీరియల్ వస్తోంది. దాని పేరు ...

news

జాన‌కీ నాయ‌కుడికి ప్రేక్షకుల జేజేలు?.. 'జయ జానకి నాయక' మూవీ రివ్యూ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ...

Widgets Magazine