Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముమైత్ ఖాన్‌కు ఇద్దరు డైరెక్టర్లు క్లాస్... ఎందుకు?

శనివారం, 5 ఆగస్టు 2017 (15:13 IST)

Widgets Magazine
mumaith

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికీ చాలామంది నటులను లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది. అందులో ముమైత్ ఖాన్ పరిస్థితి మరింత అన్యాయంగా తయారైంది. కనీసం ఐటమ్ సాంగ్‌లలోనైనా అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన ముమైత్ కొన్నిరోజుల తరువాత ఆ అవకాశం కోల్పోయింది. డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్న తరువాత ముమైత్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 
 
కొన్నిరోజుల క్రితం ఇద్దరు ప్రముఖ దర్శకులను కలిసి ఐటం సాంగ్స్ చేయడానికైనా అవకాశమివ్వండని ముమైత్ కోరిందట. అయితే ఆ దర్శకులు ముమైత్‌కు దండం పెట్టి సున్నితంగా తిరస్కరించారట. నీకు అవకాశమిస్తే సినీపరిశ్రమ మమ్మల్ని ఏకి పారేస్తుంది. అది మావల్ల కాదు. మేమే కాదు ఇంకెవరు కూడా నీకు అవకాశమివ్వరు అని వారు ముఖం మీదే చెప్పేసేశారట. దీంతో ముమైత్ ఖాన్ తీవ్ర ఆవేదనతో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Agree Tollywood Directors Mumaith Khan

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్యాన్స్ షోలో మనసుపడిన కుర్రోడిని పెళ్లాడనున్న ప్రియమణి.. రిజిస్ట్రేషన్ ఆఫీసులో...

ప్రియమణి.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి. అలాగే, తమిళ, మలయాళ ...

news

బిగ్‌బాస్: ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందా? #NooviyaNoBigboss అంటూ?

బిగ్ బాస్ తమిళ స్టార్ ఓవియా గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ...

news

పవన్ కళ్యాణ్ వారిస్తున్నా ఎగబడటం అభిమానం అంటారా? తమ్మారెడ్డి ప్రశ్న

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు వివాదాస్పద ...

news

ప్లీజ్ కోయినా.. ఒక్కరాత్రి నాతో గడపవూ... నటికి లైంగిక వేధింపులు...

బాలీవుడ్ నటి కోయినామిత్రాకు ఓ అంగతుకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ప్లీజ్ ...

Widgets Magazine