బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 26 డిశెంబరు 2017 (13:29 IST)

హీరోయిన్‌ను అది కావాలంటూ ఒత్తిడి చేసిన యంగ్ హీరో

సినిమా ఇండస్ట్రీ అంటేనే రోజూ ఏదో ఒక విషయం పైన చర్చ జరుగుతూనే వుంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సదరు హీరో తనతో నటించిన హీరోయిన్‌ను కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేశాడట. అతడి ఒత్తిడి భర

సినిమా ఇండస్ట్రీ అంటేనే రోజూ ఏదో ఒక విషయం పైన చర్చ జరుగుతూనే వుంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సదరు హీరో తనతో నటించిన హీరోయిన్‌ను కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేశాడట. అతడి ఒత్తిడి భరించలేని హీరోయిన్ రెండుసార్లు అతడిని తృప్తిపరిచిందట. 
 
కానీ ఆ తర్వాత కూడా సదరు హీరో వదిలిపెట్టకుండా మళ్లీమళ్లీ కావాలంటూ గోల చేస్తుండటంతో సదరు హీరోయిన్ దర్శకుడితో విషయాన్నంతా చెప్పిందట. దానితో దర్శకుడు ఎంట్రీ ఇచ్చుకుని యంగ్ హీరోను కాస్త పద్ధతి మార్చుకోవాలని చెప్పడంతో, హీరో ఆగ్రహం వ్యక్తం చేశాడట. తనకే బుద్ధులు చెప్తారా అంటూ మండిపడ్డారట. 
 
దర్శకుడు చెప్పినా, ఎంతకీ వదలకపోవడంతో సదరు హీరోయిన్ యూనిట్ వాట్స్‌యాప్ గ్రూపు నుంచి వైదొలగడమే కాకుండా అతడి ఫోన్ కాల్‌ను బ్లాక్ లిస్టులో పెట్టేసిందిట. ఇప్పుడు ఈ విషయంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.