షాకింగ్... 'స్పైడర్', 'జై లవకుశ'ను దాటేసిన రజినీ 2.0 తెలుగు రైట్స్... ఎంతో తెలుసా?

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:26 IST)

రజినీకాంత్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో తన 2.0 చిత్రంతో రికార్డు సృష్టించడానికి రెడీ అయిపోతున్నాడు. శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం హక్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
robo
 
ఈ మొత్తం మహేష్ బాబు స్పైడర్, జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. 2.0 చిత్రంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రషెస్ చూసిన బయ్యర్స్ ఎంత రేటుకైనా కొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. చిత్రంలో దమ్ముందనే టాక్ వినిపిస్తోంది. 
 
తెలుగులోనే 75 కోట్లకు అమ్ముడయితే ఇక హిందీ, తమిళం ఇతర భాషల్లో ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుందో మరి. పైగా రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో చిత్రం వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయం అంటున్నారు. ఐతే అంతకుముందు వచ్చిన కబాలి చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :  
2.0 Telugu Rights Spyder Jlk Tollywood Talk

Loading comments ...

తెలుగు సినిమా

news

లండన్ లవర్‌తో శ్రుతిహాసన్.. ఎయిర్‌పోర్టులో కనిపించారు.. సెండాఫ్ ఇచ్చిందా? (Photo)

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ...

news

ఎన్టీఆర్ 'బిగ్ బాస్'... వామ్మో వాళ్లని చూళ్లేక చస్తున్నాం... మాకో హాటీ కావాలి టైగరో...

బిగ్ బాస్... ఒక్కో భాషలో ఒక్కో రకంగా ముందుకు వెళుతోంది. తమిళంలో కమల్ హాసన్ తనదైన మార్కుతో ...

news

నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. సమంత

ఇదేంటి.. పెళ్ళికి ఎవరినైనా పిలుస్తారు. అందులోనూ శత్రువులైనా పెళ్ళి పత్రిక ఇచ్చి ...

news

ఒకటి హిట్టు.. రెండు ఫట‌్టు .. టాలీవుడ్‌లో మూడు చిత్రాల సందడి - ఆగస్టు హీరో ఎవరంటే...?

ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల. ఇది నిజంగా సినీ అభిమానులకే పండుగే. ఈ మూడింటిలో బాహుబలి ...