Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జబర్ధస్త్‌లో ఇక నాగబాబు కనిపించరా?

శనివారం, 1 జులై 2017 (17:46 IST)

Widgets Magazine

జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ హైప్ ఎంతగా వుందో అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లోని స్కిట్లు, యాక్టర్లు, జడ్జీలు తెగ పాపులర్ అయిపోయారు. స్క్రిట్లలో నటించిన వారంతా కమెడియన్లుగా ఎదిగిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో తాజాగా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు నాగబాబు దూరమవుతున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్‌‌కు సంబంధించి ప్రతీదీ సామాజిక మాధ్యమాల్లో చర్చకు వస్తుంది. తాజాగా నాగబాబు ఈ కార్యక్రమానికి గుడ్ బై చెపుతున్నారని టాక్.
 
నటుడు నాగబాబు, నటి రోజా జబర్దస్త్‌కు జడ్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జబర్ధస్త్‌లో కొన్ని జోకులకు నవ్వు వచ్చినా.. రాకపోయిన రోజా, నాగబాబు కితకితలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే నాగబాబు కొన్ని ఎపిసోడ్స్‌కు మాత్రమే కనిపించరని.. ఏదో సినిమా కోసం విదేశాలకు వెళ్ళాల్సి వుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది. మరి ఈ వార్తలపై నాగబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలితో ప్రభుదేవా సినిమా.. పౌర్ణమిలా?

బాహుబలి సినిమా బంపర్ హిట్ కావడంతో.. ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ...

news

నాని కళ్లల్లో నీళ్లు తిరిగాయ్.. 'నిన్నుకోరి' లాంచ్‌లో శివ.. జక్కన్న ఏమన్నారంటే?

''నిన్ను కోరి'' సినిమా పాటలు శుక్రవారం విడుదలయ్యాయి. నాని, నివేధా థామస్ జంటగా నటిస్తున్న ...

news

బెంగాల్ దాదాతో స్టెప్పులేసిన ''మామ్'' స్టార్ శ్రీదేవి..

''మామ్'' సినిమా ప్రమోషన్‌లో అతిలోకసుందరి శ్రీదేవి బిజీ బిజీగా వుంది. ఇంగ్లీష్ వింగ్లీష్ ...

news

లండన్‌లో పవన్ మాజీ భార్య... బ్లూ డ్రెస్సులో ఫోటోలు షేర్...

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివుగా వుంటుంది. అటు ...

Widgets Magazine