Widgets Magazine

సినిమా ప్లాప్ అయితే గదిలో కూర్చొని ఏడ్చేస్తా : విద్యాబాలన్

ఆదివారం, 16 జులై 2017 (15:43 IST)

Widgets Magazine
vidyabalan

తాను నటించిన ఓ చిత్రం ప్లాప్ అయితే గదిలో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తానని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఇదే అంశంపై ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను నటించిన సినిమా ప్లాప్ అయితే సైలెంట్‌గా ఉండనని, ఏడ్చేస్తానని చెప్పుకొచ్చింది. 
 
తమ సినిమా ప్లాప్ అయితే, నటీనటులు బాధపడుతుండటం సహజమేనని అన్నారు. అయితే, సినిమా ప్లాప్ అయిందని చెప్పి ఓ గదిలో మౌనంగా కూర్చోనని, ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు ఒకరు ఉండాలని చెప్పింది. 
 
ముఖ్యంగా తన తల్లిదండ్రులు లేదా తన భర్తతో మాట్లాడతానని, కొంచెం సేపు ఏడ్చిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తానని విద్యాబాలన్ చెప్పింది. అయితే, తాను నటించిన సినిమా ప్లాప్ అయితే పడే బాధ  ప్రభావాన్ని, తాను నటించబోయే చిత్రంపై ఏమాత్రం చూపించనని చెప్పింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఉత్తరాది హీరోయిన్ల వల్లే డ్రగ్స్ కల్చర్‌‌కు పునాది... అశోక్ కుమార్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ కల్చర్‌ ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ...

news

పెళ్లయిన హీరోను నేనెలా వివాహం చేసుకుంటాను : ఆ హీరో నాగార్జునేనా: టబు

‘గ్రీకు వీరుడు... నా రాకుమారుడు’ అంటూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తన కలల ...

news

స్వీట్‌హార్ట్స్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన శివగామి

భారతీయ సినీ చరిత్రలోని పాత రికార్డులన్నీ తిరగరాసి.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం ...

news

డ్రగ్స్ రాకెట్‌లో ఆరుగురు బడా సినీ నిర్మాతల సుపుత్రులు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ గుట్టులో ఆరుగురు సినీ ప్రముఖులు అత్యంత కీలక ...