Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతూతో ఇప్పటికే నాకు పెళ్లైపోయింది.. తెలుసా? సమంత ట్వీట్

సోమవారం, 10 జులై 2017 (19:19 IST)

Widgets Magazine
samanta nagachaitanya engagement

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్యల వివాహం అక్టోబరులో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు నాగచైతన్యతో ఇప్పటికే వివాహం జరిగిపోయినట్లు ట్విట్టర్ వేదికగా చెన్నై బ్యూటీ.. అందాల తార సమంత వెల్లడించింది. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నప్పటికీ చైతూతో తనకు మానసికంగా వివాహం జరిగిపోయిందని ఓ అభిమాని వేసిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చింది. 
 
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యంత వైభవంగా నాగచైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మ‌డికి త‌న అభిమాని నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. నాగ‌చైత‌న్య‌ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? అని ఓ అభిమాని సమంతను అడిగింది. 
 
దీనికి సమంత జ‌వాబిస్తూ.. తన‌కు చైతూతో ఇప్ప‌టికే పెళ్లై పోయిన‌ట్లు భావిస్తున్నానని చెప్పింది. త‌నకు, చైతూకి కంటే కూడా ఎక్కువ‌గా త‌మ‌ అభిమానుల‌కే త‌మ పెళ్లిపై కుతూహలంగా ఉంద‌ని ట్వీట్ చేసింది. కాగా.. సెప్టెంబర్ నెలఖారు లోపు తమ చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య, సమంత భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ షూటింగ్‌లను కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు. పెళ్లి కారణంగా షూటింగ్‌లను త్వరగాముగించాలని నిర్మాతలను చైతూ, సమ్మూలు కోరుతున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లిబియా నియంత గడాఫీతో ఫోజిచ్చిన కత్రినా కైఫ్... నెట్‌లో ఫోటో వైరల్

మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించి.. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ...

news

అలా ప్రకటించారనీ 'దువ్వాడ జగన్నాథమ్' ఆఫీసుపై దాడి

మెగా అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీజే ...

news

బుల్లితెరలో సంసారం దిద్దుబాటు కాదు... నిప్పులు పోస్తున్నారు... 'మెంటల్ కృష్ణ'

బుల్లితెరపై వస్తున్న సంసారం నిలబెట్టే కార్యక్రమాలు ఒక వ్యాపార కార్యక్రమంగా మారిపోయాయని ...

news

సినిమాల్లోకి మాజీ సిఎం భార్య.. ఆమెను చూస్తే...!

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ...

Widgets Magazine