'బిగ్ బాస్' హౌసుకు నేను రానన్న మహేష్ బాబు... 'జై లవ కుశ' ఎఫెక్టా?

శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:07 IST)

బిగ్ బాస్ షో ముగిసేందుకు మరో 10 రోజుల సమయం మాత్రమే వుంది. మరోవైపు ఈ షో ముగించే ముందు సర్ప్రైజ్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్పైడర్ చిత్రంతో దసరాకు రానున్న మహేష్ బాబును సంప్రదించారట. ఐతే మహేష్ బాబు వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారట. దీనికి కారణం కూడా లేకపోలేదని అంటున్నారు. 
mahesh babu-ntr
 
దసరాకు జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జై లవ కుశ చిత్రం విడుదల కాబోతోంది. అదే రోజున మహేష్ బాబు చిత్రం స్పైడర్ కూడా విడుదలవబోతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ హౌసుకు వెళితే సంకేతాలు వేరేగా వెళ్లొచ్చనే అభిప్రాయంతో మహేష్ బాబు ఈ షోకి రాకూడదని భావించినట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ దసరా పండుగకు ఎన్టీఆర్ వర్సెస్ మహేష్ బాబు కానుంది. మరి దసరా పండుగలో దసరా బుల్లోడు ఎవరో చూడాలి.దీనిపై మరింత చదవండి :  
Final Ntr Maheh Babu Chief Guest Jai Lava Kusa Telugu Bigg Boss

Loading comments ...

తెలుగు సినిమా

news

'అర్జున్ రెడ్డి' ఆదుకున్నాడు... అందువల్లే ముద్దు సీన్లలో ఫ్రీగా నటించా : షాలిని పాండే

తన జీవితంలో అనేక సినిమా కష్టాలు ఉన్నాయని "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలిని పాండే ...

news

రకుల్ ప్రీత్ సింగ్‌ను వాడతానంటున్న సీనియర్ డైరెక్టర్...

రకుల్ ప్రీత్ సింగ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ...

news

బిగ్ బాస్ క్రేజ్ గోవిందా... రానా యారీ క్రేజ్ అదుర్స్.. ఎందుకని?

బిగ్ బాస్ క్రేజ్ అమాంతం తగ్గిపోతోంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ...

news

రెజీనాతో సాయిధరమ్ తేజ్ వివాహం.. వచ్చే ఏడాదే ముహూర్తం.. పవన్‌ రూటులో?

ఏ మాయ చేసావె సినిమా ద్వారా ప్రేమపక్షులుగా మారిన టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు నాగచైతన్య, ...