సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (19:57 IST)

ఆధారం మూవీ ఫస్ట్ లుక్, లాంఛ్ చేసిన బెక్కం

కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో మెల్లగా చిన్న చిత్రాలు ప్రారంభమవుతున్నాయి. సోమవారం నాడు ఆధారం చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసారు బెక్కం వేణుగోపాల్.
 
ఈ చిత్రంలో సూర్యభరత్ చంద్ర, రేణుశ్రీలు నటించగా గోపి పోలవరపు రచన, దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.