ముచ్చటగా మూడోసారి అలీ మర్చంట్ వివాహం  
                                       
                  
                  				  హిందీ సీరియల్‌తో బుల్లితెర నటుడు అలీ మర్చంట్ మూడో వివాహం చేసుకున్నాడు. తన చిరకాల స్నేహితురాలు ఆండ్లీబ్ ఖైదీని ఆయన వివాహం చేసుకున్నారు. 
 				  											
																													
									  
	 
	ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న అలీ.. ముచ్చటగా మూడోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. 
				  
	 
	ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. నవంబర్ 15న ముంబైలో రిసెస్ఫన్ నిర్వహించనున్నారు.