Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముంబై నటి కృతిక చౌదరి హత్య.. మూడు రోజుల ముందే చనిపోయిందా? దుర్వాసన రావడంతో?

మంగళవారం, 13 జూన్ 2017 (11:19 IST)

Widgets Magazine

నటీమణులకు రక్షణ కరువైంది. ఈ మధ్య నటీమణులపై కిడ్నాప్‌లు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలెన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన మోడల్‌, నటి కృతికాచౌదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ముంబైలోని అంధేరీలో వుంటున్న ఆమె ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
పోలీసులు వెంటనే కృతిక నివాసానికి వెళ్లిచూడగా, నిర్జీవంగా కృతిక పడివుంది. కృతిక మూడురోజుల కిందటే హత్యకు గురైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కృతిక మృతిపట్ల పలు అనుమానాలున్నాయని.. ఆమె ఇంటి గదికి వెలుపల గడివేసి వుండటం పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు చెప్తున్నారు. హరిద్వార్ నుంచి ముంబైకి వచ్చిన కృతికా చౌదరి.. కంగనా రనౌత్ రజో సినిమాలోనూ పరిచయ్ అనే టీవీ షోలో నటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Actor Murder Rajjo Parichay Body Found Balaji Television Kritika Choudhary

Loading comments ...

తెలుగు సినిమా

news

సినారే కలం నుంచి పగలే వెన్నెలా, జగమే ఊయలా పాట అలా పుట్టింది

సాహిత్యంలోకాని, సినిమాలో కాని సగటు పాఠకుణ్ణి, కాస్త పైస్థాయి పాఠకుణ్ణి మాత్రమే దృష్టిలో ...

news

అయిదేళ్ల కుమారుడి సమక్షంలో ఇంత షాకింగ్ సెల్ఫీలు దిగాలా మందిరా.. ఖర్మ.. ఇవీ వైరలే..నట

ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన సీనియర్‌ నటి, మోడల్‌ మందిరా బేడీ ...

news

విశాఖలోనే స్థిరపడతా.. ఆది సరసన నటిస్తున్నా.. జబర్దస్త్ రష్మి గౌతమ్

టీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ అయిన రష్మీ ప్రస్తుతం హిట్ సినిమాపై కన్నేసింది. ...

news

మల్లియలారా... మాలికలారా మౌనముగా వున్నారా... సినారె కలం నుంచి...(వీడియో)

సి. నారాయణ రెడ్డి. 3 వేల పాటలకు పైగా ఆయన కలం నుంచి జాలువారాయి. ఆయన ఓ సాహిత్య ప్రవాహం. ...

Widgets Magazine