Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ చిత్రానికి నంది రావడం అదృష్టం: నటి అంజలి

గురువారం, 9 మార్చి 2017 (16:10 IST)

Widgets Magazine
anjali

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 'గీతాంజలి' తర్వాత నేను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ 'చిత్రాంగద'. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా. సినిమా కోసం హార్డ్‌ వర్క్‌చేశాను. నా గత చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా. అశోక్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. నా సోదరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా వుందని' అంజలి అన్నారు.
 
అంజలి నటించిన చిత్రాంగద.. శుక్రవారమే విడుదలకానుంది. చిత్ర యూనిట్‌ ఆమెను సత్కరించింది. ఈ సందర్భంగా సోదరితోపాటు ఆమెకు శాలువా కప్పారు. ఈ థ్రిల్లర్‌ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్‌ ఫేం అశోక్‌ దర్శకుడు. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా అండ్‌ క్రియేటివ్‌ డ్రావిడన్స్‌ పతాకంపై గంగపట్నం శ్రీధర్‌, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  
 
సప్తగిరి మాట్లాడుతూ నేను హర్రర్‌ మూవీస్‌లో గతంలో చాలా మంచి రోల్స్‌ చేసి కమెడియన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే చిత్రాంగద సినిమాలో నా రోల్‌కు చాలా మంచి పేరు వస్తుంది. యు.ఎస్‌లో డిఫరెంట్‌ క్లైమాక్స్‌లో సినిమాను షూట్‌ చేశాం. అంజలి హీరోలా యాక్ట్‌ చేశారు. అంజలి కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది. అశోక్‌ దర్శకత్వంలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంటాయని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆండ్రియాతో సెల్వరాఘవన్ న్యూడ్ ఫిల్మ్?.. దర్శకుడి భార్యకు వివరాలతో హీరోయిన్ మెయిల్? (Andrea Video)

దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే పలువురు హీరో, ...

news

రజినీ అల్లుడు ధనుష్‌ను ఆడుకుంటున్నారు... యాక్ థూ.. థూథూ... అంటూ...

సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని ...

news

కుమ్మేసిన 'ఖైదీ నంబర్ 150'.. కలెక్షన్లు రూ.164 కోట్లు.. వినాయక్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌?

దాదాపు దశాబ్ద కాలం తర్వాత వెండి తెరపై మెరిసిన మెగాస్టార్... తన రేంజ్‌కు తగ్గట్టే సత్తా ...

news

బాలకృష్ణ 'బాలీవుడ్' స్టయిల్... షూటింగ్ ప్రారంభం కాకుండానే 101వ చిత్రం రిలీజ్ డేట్!

యువరత్న నందమూరి బాలకృష్ణ బాలీవుడ్ స్టైల్‌లో ముందుకెళుతున్నారు. తన 101 చిత్రం ...

Widgets Magazine