మంగళవారం, 18 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (11:32 IST)

"సైరన్" ఆడియో లాంఛ్.. నలుపు, బంగారు రంగు చీరలో మెరిసింది..

keerthy suresh
keerthy suresh
నటి కీర్తి సురేష్ తన రాబోయే చిత్రం "సైరన్" ఆడియో లాంచ్‌లో తన మెస్మరైజింగ్ డ్రెస్ కోడ్‌తో  అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అద్భుతమైన నలుపు, బంగారు రంగు చీరను ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఓపెన్ హెయిర్ స్టైల్ అదరగొట్టింది. 
 
కీర్తి సురేష్ సైరన్ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు. సైరన్ మూవీ కోసం 10 కిలోల బరువు పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు. సైరన్ సినిమా సక్సెస్ సాధిస్తే కీర్తి సురేష్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 
keerthy suresh
keerthy suresh
 
తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె బ్యూటిఫుల్ పిక్స్ అభిమానులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.