Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కన్నుగీటి చంపేస్తున్న ప్రియా వారియర్... ఎవర్రా బాబోయ్(వీడియో)

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (13:25 IST)

Widgets Magazine

అసలే వాలెంటైన్స్ డే. ఈ నేపథ్యంలో ఓ టీనేజ్ గర్ల్ ఇంటర్నెట్టులో కన్నుగీటుతూ హీటెక్కించేస్తోంది. రాత్రికి రాత్రే ఆమె నేషనల్ లెవల్లో సెలిబ్రిటీ అయిపోయింది. ఆమె పేరే ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. ఓ విషయం తెలుసా... ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోలోవర్ల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. 
Priya Warrior
 
సోషల్ మీడియాలో తన వీడియోకి ఈ స్థాయిలో ఆదరణ రావడంపై ప్రియా హుషారైపోతోంది. ఒరు అదార్ లవ్ అనే చిత్రంతో ఆమె సినీ రంగప్రవేశం చేస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ఓ పాటకు ఆమె కన్నులతో చేసే సైగ కుర్రకారును చిత్తుచిత్తు చేస్తోంది. చూడండి ఈ వీడియోను...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జున 'శివ' ఈజ్ బ్యాక్... 28న స్పెషల్ షో

హీరో నాగార్జున్, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "శివ". ఈ చిత్రం ...

news

ఎన్టీఆర్ 'టెంపర్‌'కు మూడేళ్ళు... పూరీ ఏమన్నాడంటే..

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టెంపర్. ఈ చిత్రంలో ...

news

రజనీకాంత్‌ "కాలా" మూవీ ఫైట్ సీన్లు లీక్ (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం "కాలా". పా. రంజిత్ దర్శకత్వం ...

news

పవన్ కోసం రాసిన కథ ఇదే.. ఛాన్సిస్తే సినిమా తీస్తా : మహేష్ సోదరి

తెలుగు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు మంజుల అనే సోదరి ఉన్నారు. ఈమె తాజాగా ఓ కథ ...

Widgets Magazine