గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (14:46 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో కోలీవుడ్ నటి గ్లామర్ డ్యాన్స్.. వైరల్ వీడియో

కోలీవుడ్ హీరోయిన్ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కోలీవుడ్ కామెడీ హీరోకు జోడిగా నటించిన షాలూ పొట్టి డ్రెస్‌తో డ్యాన్సర్ ఆడే గ్లామర్ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


తమిళంలో శివకార్తీకేయన్ నటించిన ''వరుత్తపడాద వాలిబర్ సంఘం'' అనే సినిమాలో హీరోకు ఫ్రెండ్‌గా, కమెడియన్ సూరి నటించాడు. ఇతనికి జోడీగా షాలు నటించింది.
 
ప్రస్తుతం ఈమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. షాలు అతని బాయ్‌ఫ్రెండ్‌తో ఆడే డ్యాన్స్ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూడాలంటే.. ఈ లింక్‌ను క్లిక్ చేయండి. 


https://www.instagram.com/tv/BwsbTV4ADE4/?utm_source=ig_web_options_share_sheet