శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:47 IST)

అక్కినేని నాగార్జునకు 60 ఏళ్లు... హ్యాపీగా ఎంజాయ్ చేశామన్న అమల

అక్కినేని నాగార్జునకు 60 ఏళ్లు నిండాయి కానీ ఆయన మాత్రం నవ మన్మథుడులానే వున్నారనేది అందరిమాట. ఈ విషయం గురించి చాలామంది చాలాసార్లు అడిగారు, అడుగుతూనే వున్నారు. వారికి కింగ్ నాగ్ కూడా ఒకే సమాధానం చెప్తూ వుంటారు. అదే హెల్తీ లైఫ్ స్టయిల్. అదే తన సీక్రెట్ అంటారు నాగార్జున.
 
ఇకపోతే నాగార్జున సతీమణి కొద్దిసేపటి క్రితం తన భర్త నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తమ పెద్ద కొడుకు నాగచైతన్య-కోడలు సమంత, చిన్నకొడుకు అఖిల్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేశామని ట్వీట్ చేశారు. అభిమానుల ఆశీస్సులకు కృతజ్ఞతలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు.