Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అలియా భట్ బనానా కామెంట్స్.. ఈ డబుల్ మీనింగ్ మాటలేంటో?

శుక్రవారం, 17 మార్చి 2017 (14:45 IST)

Widgets Magazine

బాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం నోటికి వచ్చింది దాచేసుకోకుండా మాట్లాడేస్తున్నారు. అలా బోల్డ్‌గా మాట్లాడేవారిలో కంగనా రనౌత్‌లో టాప్‌లో ఉంది. అలాగే యంగ్ హీరోయిన్ అయిన అలియా భట్ కూడా బాయ్ ఫ్రెండ్స్ ఇతరత్రా అంశాల గురించి ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో అయితే హీరోయిన్లు ఓపెన్‌ టాక్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. 
 
ఇలా ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అలియా భట్ డబుల్ మీనింగ్ మాటలతో అందరికీ ఇబ్బంది కలిగించింది. ఇటీవల సెక్స్‌లో ఏ పొజిషన్ ఇష్టమో కూడా ఓపెన్‌గా చెప్పిన అలియా భట్.. తాజాగా ఓ సినిమా ప్రోగ్రామ్‌లో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడింది. రాత్రిపూట సుఖంగా నిద్రపోవాలంటే.. అరటిపండు తినాల్సిందే అని చెప్పింది. అదే అరటిపండు నిద్రను ఎందుకు చెడగొడుతుందని డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యానించింది. 
 
దీంతో ఆ ప్రోగ్రామ్‌కు వచ్చిన నటీనటులంతా.. అలియా భట్‌కు ఏమైంది.. అంటూ కాస్త ముఖం తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ అలియా ఎప్పుడో చేసినా నెట్టింట్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అలియా భట్ బనానాపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను నెటిజన్లు జోరుగా షేర్ చేసుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి-2 ట్రైలర్ డైలాగులో తప్పుదట? అక్కడ "ఇంకా" అనే పదం ఎందుకొచ్చిందని ప్రశ్న?

బాహుబలి-2 ప్రభాస్, అనుష్క పోస్టర్‌లో బాణాల్లో ఎర్రర్ ఉన్నట్టు గుర్తించి రాజమౌళి దృష్టికి ...

news

థ్యాంక్యూ వదినా... సమంతతో అక్కినేని అఖిల్...

ఒకవైపు 24 గంటల్లోనే బాహుబలి 5 కోట్ల వ్యూస్ కొట్టేసి రికార్డులు సృష్టిస్తుంటే మరోవైపు ...

news

బాహుబలి- ది కంక్లూజన్ ట్రైలర్ రికార్డ్.. 24 గంటల్లోపే 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్

బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి- ది కంక్లూజన్ తెరకెక్కుతున్న సంగతి ...

news

మహేష్ బాబు ప్రోగ్రామ్.. ఐస్ క్రీమ్‌లో జెర్రీ.. కెమెరామెన్ గట్టిగా అరిచేశాడు..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ...

Widgets Magazine